More stories

  • in

    Alia Bhatt finally joins team RRR!

    మెగా పవర్​స్టార్ రామ్‌చరణ్‌, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ కథానాయకులుగా ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం మహబలేశ్వరంలో జరుగుతోంది. ఆర్ఆర్ఆర్ మూవీలో బాలీవుడ్ ముద్దుగుమ్మ ఆలియా భట్ నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ షూటింగ్‌‌లో ఆలియా జాయిన్ అయింది. దీనికి సంబంధించి తన ఇన్‌‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌‌లో ఓ ఫొటో షేర్ చేసింది. ఈ మూవీలో ఆలియాను ఎంపిక చేసి దాదాపు ఏడాది కావడం గమనార్హం. ఈరోజు [...]
  • in

    nani’s heroine priyanka Roped In For Ravi Teja’s ‘Khiladi’!

    మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రూపొందుతోన్న మూడో చిత్రం 'క్రాక్‌'. ఇదివరకు ఈ ఇద్దరి కలయికలో వచ్చిన 'డాన్ శీను', 'బలుపు' సినిమాలు విజయాలను అందుకున్నాయి. ఇప్పుడు వీరిద్దరూ హ్యాట్రిక్‌పై కన్నేశారు. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన కొన్ని యథార్థ ఘటనల ఆధారంగా రూపొందుతోన్న 'క్రాక్' మూవీలో శ్రుతి హాసన్ నాయికగా నటిస్తున్నారు. ప్రముఖ తమిళ నటులు సముద్రకని, వరలక్ష్మీ శరత్‌కుమార్ పవర్‌ఫుల్ క్యారెక్టర్లు పోషిస్తున్నారు. అయితే.. ఈ సినిమా తర్వాత రవితేజ రమేష్‌ [...]
  • in

    Singer Sunitha gets engaged!

    టాలీవుడ్ లో ప్రముఖ సింగర్ గా ఉన్న సునీత ఈ రోజు ఉదయం నిశ్చితార్థం చేసుకున్నారు. కొద్ది రోజుల నుంచి ఆమె రెండో వివాహం చేసుకోనున్నట్లు సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఆ వార్తను నిజం చేస్తూ ఆమె ఈ రోజు ఉదయమే వివాహ నిశ్చితార్థం చేసుకున్నట్లు సమాచారం. ముందు నుంచీ ప్రచారం జరిగినట్లుగానే ఆమె తెలుగు డిజిటల్ మీడియాలోని ఒక బిజినెస్ మాన్ తో నిశ్చితార్ధం చేసుకున్నారు. కాగా చిన్న వయసులోనే [...]
  • in

    Anasuya Entry Into Kollywood With Silk Smitha Biopic?

    ఓవైపు బుల్లితెరపై తన మార్క్ చాటుకుంటూనే వెండితెరపై రాణిస్తుంది. ప్రస్తుతం మరికొన్ని సినిమాలలో ప్రత్యేక పాత్రలు పోషిస్తున్న అనసూయ తాజగా తమిళంలో ఓ చిత్రాన్ని అంగీకరించింది. ‘మరో మంచి కథ.. కొత్త ఆరంభం .. కోలీవుడ్.. తమిళ్..’ అంటూ తాజాగా అనూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెడుతూ ఓ ఫొటో కూడా పోస్ట్ చేసింది. ఇందులో అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకుంటూ పోజు ఇచ్చింది. ఈ సినిమాలో హీరో విజయ్ సేతుపతితో కలసి ఆమె నటించనుందని [...]
  • in

    ‘middle class melodies’ director ku goppa jeevitha sathyanni nerpina singitham srinivas!

    తెలుగు ప్రేక్షకులకు మిడిల్ క్లాస్ మెలోడీస్ వినిపించిన వినోద్ ఆనంతోజు, తెలుగునాట ప్రేక్షకులందరి మన్నన పొందటమే కాదు, వాహిని వారి కాలం నుంచి నేటి తరం వరకు నిత్య విద్యార్థి లాగా కొత్త ప్రయోగాలు చేస్తూ ఎనభై లో కూడా ఇరవై లాగా ఆలోచించే సింగీతం శ్రీనివాస రావు గారి ప్రసంశలు పొందటం చాల అరుదైన అనుభూతి. వినోద్ ఆనంతోజు బండి మీద వెళుతుండగా, మంచి ట్రాఫిక్ లో ఉండగా సెల్ ఫోన్ మోగింది, అవతల నుండి [...]
  • in

    BALAYYA’S NEXT WITH ‘RABASA’ DIRECTOR?

    బాల కృష్ణ ఈ  పేరుకు ప్రత్యేకమైన పరిచయం కావాల్సిందే. ఈ పేరుకు ఉన్న అభిమానులు అంతాఇంతా కాదు. బాలకృష్ణ కొత్త సినిమా అంటే చాలు ఫాన్స్ సంబరాలు జరుపుకుంటారు. మాస్ సినిమాల దగ్గర నుంచి పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో అందరిని ఆకట్టుకుంటాడు. అయితే బాలయ్య సంతోష్ శ్రీనివాస్‌ దర్శకత్వంలో కొత్త సినిమా చేసేందుకు పచ్చజెండా ఊపిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు బాలరామయ్య బరిలోకి దిగితే అన్న పేరును ఖరారు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక దర్శకుడి విషయానికొస్తే [...]
  • in

    mahesh babu accepted ram charan’s rejected movie?

    ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టిన మహేష్ బాబు ప్రస్తుతం గీతా గోవిందం ఫేం పరుశురామ్‌ దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' అనే సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్‌ త్వరలో ప్రారంభం కానుంది. ఇందులో మహేష్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ సినిమా తర్వాత మహేష్ బాబు ఛలో ఫేం వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమాని చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. [...]
  • in

    boyapati gives Interesting Role for Pragya Jaiswal!

    ఇన్స్టాగ్రామ్ లో గ్లామర్ ఫోటోలు పెట్టి అభిమానులను సంపాదించుకున్న బ్యూటీ… ప్రగ్య జైస్వాల్. ‘కంచె’ సినిమాతో మొదట మంచి క్రేజ్ తెచ్చుకొంది. కానీ ఆ తర్వాత అదే జోరును కొనసాగించలేదు. ఇక ఆమెకు అవకాశాలు రావడం కష్టమే అనుకున్న తరుణంలో బాలయ్య సినిమా దక్కింది. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ హీరోగా రూపొందుతోన్న బోయపాటి చిత్రంలో ఆమె మెయిన్ హీరోయిన్. మరో భామగా పూర్ణ నటిస్తోంది. ఇంతకీ ప్రగ్య జైస్వాల్ పాత్ర ఏంటనుకుంటున్నారు? సాదాసీదా గ్లామర్ రోల్ కాదు. [...]
  • in

    Shruti Haasan’s new tactics for movie offers!

    శృతి హాసన్ ఉన్నట్టుండి గ్లామర్ డోస్ పెంచింది. వారం క్రితం కొత్త ఫోటోషూట్ ఫోటోలలో అందచందాలు అన్నీ ఒలకబోసింది. మళ్ళీ ఇప్పుడు బికినీ అందాలు ఆరబోసింది. ఆమె రెగ్యులర్ స్టైల్ కి భిన్నంగా ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో హీట్ పెంచుతోంది. రెండేళ్ల క్రితం శృతి హాసన్ ఫారీన్ బాయ్ ఫ్రెండ్ తో డీప్ లవ్ లో ఉండి కెరీర్ ని పోగొట్టుకొంది. లాస్ట్ ఇయర్ ఎండింగ్ లో అతనికి బ్రేకప్ చెప్పింది. ఇక ఈ ఏడాది [...]
  • in

    Kiara Advani in bellamkonda’s bollywood debut movie?

    ప్రభాస్ ఛత్రపతి హిందీ రీమేక్‌లో బెల్లంకొండ శ్రీనివాస్ నటించబోతున్న విషయం తెలిసిందే. మాస్ డైరెక్టర్ వివి వినాయక్ ఈ రీమేక్‌కి దర్శకత్వం వహించనున్నారు. ఈ మూవీ ద్వారా ఇటు బెల్లంకొండ, అటు వినాయక్ ఇద్దరూ బాలీవుడ్‌కి పరిచయం అవ్వబోతున్నారు. ఇక అక్కడి ప్రేక్షకులకు అనుగుణంగా విజయేంద్రప్రసాద్‌ ఈ రీమేక్‌లో మార్పులు చేయబోతున్నారు. పెన్ స్టూడియోస్ ఈ రీమేక్‌ని నిర్మిస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్లనుంది. కాగా [...]
  • in

    ‘rrr’ movie new schedule in mahabaleshwar!

    7 భారతదేశ చరిత్రలో స్థిరస్థాయిగా నిలిచిపోయిన ఇద్దరు పోరాట యోధులు, మన్యం ప్రజల కోసం పోరాడిన ధీరులు అయిన అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ పాత్రలను తన సినిమా కోసం ఎంపిక చేసుకున్నారు. ఈ వీరులకు కల్పిత కథను జతచేసి ఓ అద్భుతాన్ని తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని నెలల క్రితం రామరాజు పాత్రలో రామ్ చరణ్‌ను పరిచయం చేయగా.. ఇప్పుడు కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌ను పరిచయం చేసారు. ఈ టీజర్‌ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. [...]
  • in

    here is the meaning of prabhas ‘salaar’ title!

    యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో సాలార్ అనే ఓ పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాని కేజీఎఫ్ చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ సంస్థ నిర్మిస్తుంది. ఈ మేరకు బుధవారం టైటిల్ తో పాటుగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది. ఈ పాన్ ఇండియా మూవీకి అన్ని భాషల్లో సెట్టేయ్యేలా సాలార్ అనే టైటిల్ ని పెట్టారు. అయితే ఈ టైటిల్ కి [...]
Load More
Congratulations. You've reached the end of the internet.