in

BALAYYA’S NEXT WITH ‘RABASA’ DIRECTOR?

బాల కృష్ణ ఈ  పేరుకు ప్రత్యేకమైన పరిచయం కావాల్సిందే. ఈ పేరుకు ఉన్న అభిమానులు అంతాఇంతా కాదు. బాలకృష్ణ కొత్త సినిమా అంటే చాలు ఫాన్స్ సంబరాలు జరుపుకుంటారు. మాస్ సినిమాల దగ్గర నుంచి పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో అందరిని ఆకట్టుకుంటాడు. అయితే బాలయ్య సంతోష్ శ్రీనివాస్‌ దర్శకత్వంలో కొత్త సినిమా చేసేందుకు పచ్చజెండా ఊపిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు బాలరామయ్య బరిలోకి దిగితే అన్న పేరును ఖరారు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక దర్శకుడి విషయానికొస్తే ఎనర్జటిక్ హీరో రామ్‌ హీరో కందిరీగ సినిమాతో తన స్టామినాను నిరూపించుకున్నాడు.

సంతోష్‌కు చిన్నప్పటి నుంచి సినిమాలంటే పిచ్చి ఎలాగైనా సినీ పరిశ్రమలో అడుగు పెట్టాలని కోరుకునేవాడు. ఎట్టకేలకు సంతోష్ తాను కోరుకున్నది చేస్తున్నాడు. రామ్ తరువాత మళ్లీ కందిరీగ కాస్ట్‌తోనే మరో సినిమా ప్లాన్ చేసినా వర్కౌట్ అవ్వలేదు. దాంతో తరువాత ఎన్‌టీఆర్ హీరోగా రబస, దాని తరువాత హైపర్ సినిమాలను తీసి ఇప్పుడు బాలయ్య బాబుతో సినిమా తీసేందుకు రెడీ అవుతున్నాడు. మరి ఈ సినిమాతో బాలయ్యబాబు అభిమానులను ఏమాత్రం మెప్పిస్తాడో వేచి చూడాలి.

mahesh babu accepted ram charan’s rejected movie?

‘middle class melodies’ director ku goppa jeevitha sathyanni nerpina singitham srinivas!