More stories

  • in

    shraddha kapoor is in talks for jr ntr trivikram movie!

    అరవింద సమేత వంటి విజయవంతమైన సినిమా తరువాత యంగ్ టైగర్ యన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మరో చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని యన్టీఆర్ ఆర్ట్స్, హారికా అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్నాయి. అరవింద సమేతకి బాణీలు అందించిన యువ సంగీత సంచలనం తమన్ నే యన్టీఆర్ 30కి కూడా స్వరకల్పన చేయబోతున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో [...]
  • in

    thana director kosam oka illu koni gift ga icchina super star krishna!

    ఎస్.పి. వెంకన్న బాబు పేరు తెలియని వారు ఉండరు తెలుగు సినీ పరిశ్రమలో, ప్రొడక్షన్ మేనేజర్ గ, ప్రొడ్యూసర్ గ, అందరికి తలలో నాలుక ల ఉండే వెంకన్న బాబు గారికి 1982 లో హీరో కృష్ణ గారు ఒక ఇల్లు గిఫ్ట్ గ ఇచ్చారు. ప్రొడక్షన్ మేనేజర్ గ ఉంటూనే కృష్ణ, శ్రీదేవి, వంటి అగ్ర తారల డేట్స్ కూడా చూసే వారు వెంకన్న బాబు, 1982 ఆయన నిర్మాతగా కృష్ణ, శ్రీదేవి తో పి.సి. [...]
  • in

    gopichand wants fidaa beauty for his next!

    మారతి త‌న‌దైన స్టైల్లో ఈ సినిమాను తెర‌కెక్కించ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఎంట‌ర్‌టైనింగ్ పంథాలో సాగ‌నున్న ఈ చిత్రానికి ‘ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్’ అనే టైటిల్ పరిశీల‌న‌లో ఉన్న‌ట్లు టాక్ వినిపిస్తోంది. ఇందులో గోపీచంద్ లాయ‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. మార్చి నుండి సినిమాను సెట్స్‌పైకి వెళ్ల‌నుంది. వీలైనంత త్వరగానే సినిమాను పూర్తి చేసి ఈ ఏడాదిలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా ప్లాన్ చేశారు. ప్ర‌స్తుతం సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. అందులో భాగంగా గోపీచంద్ [...]
  • in

    Nani announces release date of ‘Tuck Jagadish’!

    నేచుర‌ల్ స్టార్ నాని న‌టిస్తున్న తాజా ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ `ట‌క్ జ‌గ‌దీష్‌`. శివ నిర్వాణ తెర‌కెక్కిస్తున్నారు. రీతూ వ‌ర్మ‌, ఐశ్వ‌ర్యారాజేష్ హీరోయిన్‌లుగా న‌టిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్ పై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. `నిన్నుకోరి` వంటి బ్లాక్ బస్ట‌ర్ హిట్ త‌రువాత నాని, శివ నిర్వాణ‌ల క‌ల‌యిక‌లో వ‌స్తున్న సినిమా కావ‌డంతో స‌హ‌జంగానే అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఆ అంచ‌నాల‌కు ఏమాత్రం త‌గ్గ‌ని స్థాయిలో ఓ విభిన్న‌మైన క‌థాంశంతో ఫ్యామిలీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ [...]
  • in

    pooja hegde to romance chaithu again!

    ప్రస్తుతం టాప్ హీరోయిన్ పూజా హెగ్డే తెలుగులో 'రాధేశ్యామ్‌' 'మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌' చిత్రాల్లో నటిస్తోంది. అక్కినేని నాగచైతన్య ఇటీవలే 'లవ్ స్టోరీ' సినిమా షూటింగ్ కంప్లీట్ చేశాడు. తాజాగా నాగచైతన్య, విక్రమ్‌ కె కుమార్‌ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత దిల్‌రాజు తెరకెక్కిస్తున్న చిత్రం 'థాంక్యూ'. ఇటీవలే చిత్రీకరణ మొదలైంది. ఈ సినిమాలో కథానాయిక కోసం పలువురు అగ్ర నాయికల పేర్లను పరిశీలిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో పూజాహెగ్డే నాయికగా ఖరారైందని తెలుస్తోంది. గతంలో నాగచైతన్య, పూజాహెగ్డే [...]
  • in

    disha patani to do an item song for pushpa?

    సుకుమార్ ఎంత జీనియస్ డైరెక్టర్ అయినా కానీ ఐటెమ్ సాంగ్స్ విషయంలో మాత్రం పక్కా మాస్ డైరెక్టర్లు కూడా అతనితో పోటీ పడలేరు. సుకుమార్ సినిమాలంటే అదిరిపోయే ఐటెమ్ సాంగులకు పెట్టింది పేరు. తన ఆస్థాన సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ కూడా పూనకం వచ్చినట్టుగా సుకుమార్ సినిమాలకు పాటలు చేస్తుంటాడు. దేవి నుంచి వచ్చిన లాస్ట్ బ్లాక్‌బస్టర్ ఆల్బమ్ కూడా సుకుమార్ డైరెక్ట్ చేసిన రంగస్థలమే. ప్రస్తుతం తమన్ డిమాండ్‌లో వున్నాడు కనుక పుష్పకు అతడి పేరుని [...]
  • in

    nithin signed his next with sye raa director surender reddy!

    సైరా సినిమా తరువాత అఖిల్ సినిమాను ప్లానింగ్ లో పెట్టుకున్నారు డైరక్టర్ సురేందర్ రెడ్డి. ఆ సినిమా తరువాత కూడా ప్లాన్ రెడీ అయినట్లు తెలుస్తోంది. నితిన్ హీరోగా ఓ సినిమాను సురేందర్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. భీష్మ, రంగ్ దే లాంటి లవ్, రొమాంటిక్ జోనర్ లో, చెక్ వంటి థ్రిల్లర్ లో నటిస్తున్న నితిన్ తో ఓ పక్కా కమర్షియల్ మాస్ సినిమాను సురేందర్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సంక్రాంతి బరిలోకి క్రాక్ [...]
  • in

    Malavika Sharma opens her mouth on casting couch!

    క్యాస్టింగ్ కౌచ్..బహుశా ఈ పేరు వినీ వినీ చాలా మందికి బోర్ కొట్టేసుంటుంది కానీ.. చాలా మంది యాంకర్లకు మాత్రం ఈ ప్రశ్న హీరోయిన్లను పలు ఇంటర్వ్యూలలో అడగడం బాగా అలవాటు చేసేసుకున్నారని చెప్పాలి. పోనీ హీరోయిన్లు ఏమైనా ఈ ప్రశ్నకు ఓపెన్ గా సమాధానం చెబుతున్నారా అంటే.. అలా అస్సలు అనిపించదు.తరువాత సినిమా అవకాశాలు రావేమో అనే ఉద్దేశంతోనో, భయంతోనో వారు నామ మాత్రంగా ‘ఇండస్ట్రీలో అలాంటిది ఏమీ లేదు’ అంటూ సమాధానం ఇచ్చేసి ఎస్కేప్ [...]
  • in

    Krishnam Raju to be appointed as Tamil Nadu governor?

    బీజేపీ సీనియర్ నాయకుడు, రెబల్ స్టార్ కృష్ణంరాజుకు హైకమాండ్ పెద్ద పదవినే కట్టబెట్టనుందని ప్రచారం జరుగుతోంది. తమిళనాడు గవర్నర్ పదవిని అప్పగించనున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంది. ఇంకా కన్ఫర్మేషన్ కూడా అవలేదు.. ఈ లోపే బీజేపీ నేతకు అభినందనలు తెలుపుతూ ట్వీట్స్ చేసేస్తున్నారు. మరోవైపు ఈ వార్త తెలిసి ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో మునిగిపోయారు. ఈ విషయంలో అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరుకు చెందిన కృష్ణం రాజు.. శ్యామలా [...]
  • in

    KGF Chapter 2 Teaser Breaks The Internet!

    ఇండియన్ యూట్యూబ్ ను షేక్ చేస్తున్న వన్ అండ్ ఓన్లీ పవర్ ఫుల్ టీజర్ “కేజీయఫ్ చాప్టర్ 2” టీజర్. కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. ఇక అలాగే ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న భారీ చిత్రం తాలూకా టీజర్ అనుకున్న సమయానికి ముందే వచ్చినా సరే యూట్యూబ్ లోని ప్రపంచ స్థాయి రికార్డుల తుక్కు రేగ్గొడుతూ దూసుకుపోతుంది. [...]
  • in

    ram’s ‘red’ to be release in 7 languages!

    రామ్ 'రెడ్' .. ఇస్మార్ట్ శంకర్ తర్వాత భారీ అంచనాలతో రిలీజ్ కావాల్సిన రెడ్సి నిమా కరోనా లాక్ డౌన్ కారణంగా ఆగిపోయింది. కాగా ఎట్టకేలకి సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కాగా ఈ అంచనాలకి తగ్గట్టుగా రామ్ రెడ్సినిమా ఒక్క తెలుగులోనే కాకుండా మరో 6 భాషల్లోను రిలీజ్ చేయబోతున్నారు. కన్నడ, మలయాళ, హిందీ భోజ్ పురి బెంగాళీ మరాఠి భాషల్లోకి డబ్బింగ్ చేశారట. ఇప్పటికే అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ [...]
  • in

    rakul preet singh bags 2 more Bollywood biggies!

    ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీతీ సింగ్ రీసెంట్ గా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఇక కరోనా నుండి బయటపడడమే ఆలస్యం వరుస సినిమా షూటింగ్ లతో హాట్ హాట్ ఫోటో షూట్స్ తో అమ్మడు బిజీ గా మారింది. ప్రస్తుతం ఈ భామ హిందీలో రెండు సినిమాలు చేస్తుంది. అందులో ఒకటి సిద్ధార్థ్ మల్హోత్రా తో.. ఈ సినిమా లో సిద్దార్థ్ తో పాటు అజయ్ దేవగన్ మరొక హీరోగా కనిపించనున్నారు. టీసిరీస్ నిర్మిస్తున్న [...]
Load More
Congratulations. You've reached the end of the internet.