in

gopichand wants fidaa beauty for his next!

మారతి త‌న‌దైన స్టైల్లో ఈ సినిమాను తెర‌కెక్కించ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఎంట‌ర్‌టైనింగ్ పంథాలో సాగ‌నున్న ఈ చిత్రానికి ‘ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్’ అనే టైటిల్ పరిశీల‌న‌లో ఉన్న‌ట్లు టాక్ వినిపిస్తోంది. ఇందులో గోపీచంద్ లాయ‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. మార్చి నుండి సినిమాను సెట్స్‌పైకి వెళ్ల‌నుంది. వీలైనంత త్వరగానే సినిమాను పూర్తి చేసి ఈ ఏడాదిలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా ప్లాన్ చేశారు. ప్ర‌స్తుతం సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి.

అందులో భాగంగా గోపీచంద్ స‌ర‌స‌న సాయిప‌ల్ల‌విని హీరోయిన్‌గా న‌టింప చేయ‌డానికి చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌ట‌. ప్ర‌స్తుతం సాయిప‌ల్ల‌వి ప‌వ‌న్‌క‌ల్యాణ్ మ‌ల‌యాళ రీమేక్ ‘అయ్య‌ప్ప‌నుమ్ కోశియ‌మ్’తో పాటు చిరంజీవి ‘వేదాళం’ రీమేక్‌లో న‌టిస్తుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. మ‌రో వైపు రానా హీరోగా చేస్తున్న ‘విరాట‌ప‌ర్వం’లోనూ, నాని, రాహుల్ సంక్రిత్యాన్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న ‘శ్యామ్ సింగ‌రాయ్’ సినిమాలోనూ సాయిప‌ల్ల‌వి న‌టిస్తుంది.

Nani announces release date of ‘Tuck Jagadish’!

thana director kosam oka illu koni gift ga icchina super star krishna!