in

ram’s ‘red’ to be release in 7 languages!

రామ్ ‘రెడ్’ .. ఇస్మార్ట్ శంకర్ తర్వాత భారీ అంచనాలతో రిలీజ్ కావాల్సిన రెడ్సి నిమా కరోనా లాక్ డౌన్ కారణంగా ఆగిపోయింది. కాగా ఎట్టకేలకి సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కాగా ఈ అంచనాలకి తగ్గట్టుగా రామ్ రెడ్సినిమా ఒక్క తెలుగులోనే కాకుండా మరో 6 భాషల్లోను రిలీజ్ చేయబోతున్నారు. కన్నడ, మలయాళ, హిందీ భోజ్ పురి బెంగాళీ మరాఠి భాషల్లోకి డబ్బింగ్ చేశారట. ఇప్పటికే అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ కి రెడీగా ఉంది.

మన టాలీవుడ్ హీరోలకి మిగతా భాషల్లో కూడా ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది. అందుకే మన స్టార్ హీరోలు నటించిన సినిమాలు మిగతా భాషల్లో కూడా డబ్బింగ్ అవుతుంటాయి. ఈ క్రమంలోనే రామ్ red సినిమాని పలు భాషల్లో రిలీజ్ చేయబోతున్నాడు. ఇక ram ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో కనిపించబోతుండగా ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ భారీ అంచనాలను పెంచి మరో మాస్ హిట్ ఇవ్వబోతుందన్న నమ్మకాన్ని కలిగించింది.

rakul preet singh bags 2 more Bollywood biggies!

KGF Chapter 2 Teaser Breaks The Internet!