More stories

  • in

    master!

    Synopsis: Master is a 2021 Indian Tamil-language action-thriller film directed by Lokesh Kanagaraj, who also wrote the screenplay along with Rathna Kumar and Pon Parthiban. CAST: Vijay, Vijay Sethupathi, Malavika Mohanan, Andrea Jeremiah, Arjun Das. TELUGU SWAG RATING: Rating: 2.5/5 Top Reviewers: India Glitz (Rating: 2.5/5): 'Master' hits the right notes in the first act. However, as the plot takes off, the [...]
  • in

    shruthi haasan reveals about her role in vakeel saab!

    ప‌వ‌న్ క‌ల్యాణ్ క‌మ్ బ్యాక్ సినిమా `వ‌కీల్ సాబ్‌`. ఈ సంక్రాంతికి విడుద‌ల కావ‌ల్సింది. ఇప్పుడు మార్చి లోనే వ‌కీల్ సాబ్ చూడాలి. శ్రుతిహాస‌న్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. అయితే ముందు నుంచీ ఈ సినిమాలో శ్రుతి స్థానం డౌటే. హీరోయిన్‌గా శ్రుతి ఉంటుందా? అస‌లు ఆ పాత్ర‌.. ఉంటుందా? తీసేస్తారా? అనే అనుమానాలే. ఎట్ట‌కేల‌కు ఈ సినిమాలో శ్రుతికి చోటు ద‌క్కింది. అయితే… హీరోయిన్ గా కాదు. అతిథి పాత్రేన‌ట‌. ఈ విష‌యాన్ని శ్రుతినే చెప్పింది. “వ‌కీల్ [...]
  • in

    mass maharaja gives green signal to sequels!

    సీక్వెల్ ఓ విజ‌య సూత్రం. విజ‌య‌వంత‌మైన సినిమాని కొన‌సాగించ‌డం మామూలు విష‌యం కాదు. అంచ‌నాలు భారీగా ఉంటాయి. వాటిని అందుకున్న సినిమాలూ త‌క్కువే. కాక‌పోతే… సీక్వెల్ అన‌గానే మార్కెట్ మొద‌లైపోతుంది. ఆ కాంబినేష‌న్ పై ఉన్న అంచ‌నాల‌తో.. బిజినెస్ భారీగా జ‌రుగుతుంది. అది.. క‌చ్చితంగా ప్ల‌స్ పాయింటే. కాబ‌ట్టే సీక్వెల్స్ ప‌ల్టీ కొడుతున్నా – వ‌స్తూనే ఉంటాయి. ర‌వితేజ `కిక్‌` కి సీక్వెల్‌గా `కిక్ 2` వ‌చ్చింది. ఆసినిమా డిజాస్ట‌ర్ గా నిలిచింది. అయినా స‌రే.. సీక్వెల్స్‌కి [...]
  • in

    Pranitha subhash donates a lakh for Ram Mandir!

    తెలుగుతో పాటు తమిళంలోనూ పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్న ప్రణీత సోషల్‌ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తాను పాల్గొన్న కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకోవడం ప్రణీతకు అలవాటు. ఈ క్రమంలోనే తాజాగా ఓ చారిత్రక ఘట్టంలో పాలుపంచుకున్న ప్రణీత ట్విట్టర్‌ వేదికగా ఆ విషయాన్ని అభిమానులతో పంచుకుంది. వివరాల్లోకి వెళితే.. దశాబ్ధాల హిందువుల కలను సాకారం చేస్తూ అయోధ్య రామ మందిర నిర్మాణం మొదలైన విషయం తెలిసిందే. ఎన్నో ఏళ్ల పాటు [...]
  • in

    official : kanche beauty pragya jaiswal in balayya’s next!

    నందమూరి హీరో బాలయ్య, బోయపాటి శ్రీను దర్శకత్వంలో హై వోల్టేజ్ యాక్షన్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన కీలకమైన యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. ఈ యాక్షన్ సన్నివేశాలను వచ్చే వారం పిడుగురాళ్లలో షూట్ చేయనున్నారు. కాగా, ఈ సన్నివేశాల్లో బాలయ్య కొత్త గెటప్ లో కనిపించబోతున్నాడు. ఇక ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా ఎవరు నటిస్తారనే గాసిప్స్ కి నేడు క్లారిటీ వచ్చేసింది. తాజాగా 'కంచె' ఫేమ్ ప్రగ్యా [...]
  • in

    singer Sunita revealed details about how she met Ram!

    రామ్‌తో సునీత‌కు ఎప్పుడు ఎలా ప‌రిచ‌యం ఏర్ప‌డింద‌నే అనుమానం అంద‌రిలో ఉంది. దీనిపై ఆంగ్ల‌మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూ ద్వారా క్లారిటీ ఇచ్చింది. రామ్‌తో ప‌రిచ‌యం నాకు చాన్నాళ్లుగా ఉంది. నా సోష‌ల్ మీడియా అకౌంట్స్ అన్ని అత‌నే చూసేవాడు. ఈ క్ర‌మంలో మా ఇద్ద‌రి మ‌ధ్య ప‌రిచ‌యం స్నేహంగా మారింది. ఇది కొన్నాళ్ళ‌కు మ‌రింత బ‌ల‌ప‌డి పెళ్ళి వ‌ర‌కు వెళ్ళేలా చేసింది. మేమిద్ద‌రం పెళ్లి చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నాక ఈ విష‌యాన్ని ఇరు కుటుంబాల పెద్ద‌ల‌కు చెప్పాం. వారి [...]
  • in

    Rajinikanth requests fans to not ask him to join politics!

    రజినీకాంత్‌ రాజకీయాల్లోకి రావాలంటూ చెన్నైలో ఆందోళన ప్రారంభించారు. దీంతో మరోసారి రజినీకాంత్‌ తన రాజకీయాల్లోకి రావడంపై స్పష్టతనిచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఒక లేఖను రాసి పోస్ట్‌ చేశారు. అందులో ఆయన ఏం చెప్పారంటే.. "నన్ను బతికిస్తున్న దేవుళ్లయిన అభిమానులకు, రాజకీయాల్లోకి రావడం పట్ల నా నిర్ణయాన్ని మరోసారి పరిశీలించుకోవాలని కొందరు, కొందరు నా అభిమాన సంఘంలోని వ్యక్తులు చెన్నైలో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని క్రమశిక్షణా బద్ధంగా, గౌరవప్రదంగా నిర్వహించారు. అందుకు వారికి నా [...]
  • in

    anchor Anasuya To Romance Sunil?

    ఇటీవల సీ చంద్రమోహన్ దర్శకత్వంలో హీరోగా చేసేందుకు సునీల్ ఓకే చెప్పాడు. దీనికి ‘వేదాంతం రాఘవయ్య’ అనే పేరును ఫిక్స్ చేశారు. ఈ సినిమా షూటింగ్ కూడా త్వరలో ప్రారంభం కానుంది. ఇటీవల పూజాకార్యక్రమాలతో షూటింగ్ ప్రారంభించారు. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఈ సినిమాలో సునీల్ సరసన నటించేది ఎవరన్న సందేహాలు వచ్చాయి. దీనిపై ఇంకా చర్చలు జరుగుతున్నాయి. అయితే ఈ సినిమా సునీల్ సరసన జబర్దస్త్ ఫేమ్ [...]
  • in

    Aishwarya Rajesh turns taxi driver for her next!

    కౌసల్యాకృష్ణమూర్తి సినిమాతో తెలుగులోకి అరంగేట్రం చేసిన సోగసరి ఐశ్వర్యా రాజేష్. ఈ ముద్దుగుమ్మ చెన్నై అందాల సోయగం. తన సినిమాలతో అందరినీ ఆకట్టుకుంటుంది. లేడీ ఓరియాంటెడ్ సినిమాలంటే దర్శకనిర్మాతలను టక్కు ఐశ్వర్యా రాజేష్ గుర్తొస్తోంది. అయితే ఈ పుత్తడిబొమ్మ తన నూతన చిత్రాన్ని ప్రకటించింది. ఈ సినిమాకి డ్రైవర్ జమునా అనే పేరును ఖరారు చేశారు. ఇందులో కాబ్ డ్రైవర్‌గా ఐశ్వర్యా దర్శనం ఇవ్వనుంది. ఈ మేరకు దీని సంబంధించి ఐశ్వర్యానే స్వయంగా తన సోషల్ మీడియా [...]
  • in

    Jr NTR to be in and as ‘Chowdappa Naidu’?

    గతంలో వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమా అయిననూ పోయిరావలె హస్తినకు అనే టైటిల్ ఫిక్స్ చేశారంటూ గతంలో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఈ సినిమా టైటిల్‏కు సంబంధించి ఎలాంటి అప్‏డేట్ రాలేదు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతుంది. ఈ మూవీకి చౌడప్పనాయుడు అనే టైటిల్‏ను చిత్రబృందం పరిశీలిస్తోందని సమాచారం. అయితే ఈ విషయం గురించి ఇంతవరకు చిత్రయూనిట్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. ఇక ఈ సినిమా [...]
  • in

    Chandini Chowdary about her early struggles in film industry!

    ప్రతీ రంగంలో మంచి చెడులు సహజంగానే ఉంటాయి. ముఖ్యంగా గ్లామర్‌, క్రేజ్‌కు కేరాఫ్ అయిన సినీ రంగంలో అయితే మరీను. కొంత మంది సినిమాల్లో ఛాన్స్ పేరుతో అమాయకులను మోసం చేసిన ఘటనలు అనేకం ఉన్నాయి. అలా మోసపోయినవారిలో తాను ఒకరినని అంటుంది హీరోయిన్ చాందిని చౌదరి. కలర్‌ఫొటో సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె తొలుత అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపింది. కెరీర్ ప్రారంభంలో చాందిని చౌదరిని ఓ నిర్మాత చాలా ఇబ్బంది పెట్టినట్లు వాపోయింది. [...]
  • in

    Adivi Sesh opens up on his casting couch experience!

    అడివి శేష్. ఇటీవలే ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ సంచలన విషయాలను వెల్లడించారు. 'క్షణం' సినిమా సక్సెస్ తర్వాత తనకు బాలీవుడ్ సినిమాల్లో అవకాశాల కోసం ముంబై వెళ్లినట్టు చెప్పుకొచ్చారు. అక్కడ ఛాన్సుల కోసం కొంత మంది దర్శక, నిర్మాతలను కలిసినట్టు చెప్పుకొచ్చారు. ఆ సందర్భంలో కొంతమంది తనను కమిట్మెంట్ అడిగినట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. సినీ ఇండస్ట్రీలో సాధారణంగా మహిళలకు మాత్రమే లైంగిక వేధింపులు ఉంటాయని అనుకుంటారు. కానీ మగవాళ్లకు కూడా [...]
Load More
Congratulations. You've reached the end of the internet.