in

anchor Anasuya To Romance Sunil?

టీవల సీ చంద్రమోహన్ దర్శకత్వంలో హీరోగా చేసేందుకు సునీల్ ఓకే చెప్పాడు. దీనికి ‘వేదాంతం రాఘవయ్య’ అనే పేరును ఫిక్స్ చేశారు. ఈ సినిమా షూటింగ్ కూడా త్వరలో ప్రారంభం కానుంది. ఇటీవల పూజాకార్యక్రమాలతో షూటింగ్ ప్రారంభించారు. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఈ సినిమాలో సునీల్ సరసన నటించేది ఎవరన్న సందేహాలు వచ్చాయి.

దీనిపై ఇంకా చర్చలు జరుగుతున్నాయి. అయితే ఈ సినిమా సునీల్ సరసన జబర్దస్త్ ఫేమ్ అనసూయను ఎంపిక చేయనున్నారట. ఇప్పటికే రంగమ్మత్తను చిత్రయూనిట్ సంప్రదించిందని వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ఈ సినిమాలో చేసేందుకు రంగమ్మత్త ఓకే చెప్పిందట. సునీల్, అనసూయ అంటే చాలా క్రేజీ కాంబో అని అభిమానలు భావిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. అతి త్వరలో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తామని చిత్ర టీం అంటుందోంది.

Aishwarya Rajesh turns taxi driver for her next!

Rajinikanth requests fans to not ask him to join politics!