in

Jr NTR to be in and as ‘Chowdappa Naidu’?

తంలో వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమా అయిననూ పోయిరావలె హస్తినకు అనే టైటిల్ ఫిక్స్ చేశారంటూ గతంలో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఈ సినిమా టైటిల్‏కు సంబంధించి ఎలాంటి అప్‏డేట్ రాలేదు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతుంది. ఈ మూవీకి చౌడప్పనాయుడు అనే టైటిల్‏ను చిత్రబృందం పరిశీలిస్తోందని సమాచారం. అయితే ఈ విషయం గురించి ఇంతవరకు చిత్రయూనిట్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.

ఇక ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్‏లో బిజీగా ఉన్నాడు ఎన్టీఆర్. ఆ చిత్రం షూటింగ్ పూర్తికాగానే త్రివిక్రమ్ తెరకెక్కించబోయే సినిమా చిత్రీకరణలో పాల్గొనున్నట్లు టాక్. గతంలో వీరిద్దరీ కాంబినేషన్లో వచ్చిన అరవింద సమేత సినిమా భారీ హిట్ సాధించిన విషయం తెలిసిందే. తాజాగా వీళ్ళ కాంబోలో రాబోతున్న సినిమాపై అభిమానులకు అంచనాలు భారీగానే ఉన్నాయి.

Chandini Chowdary about her early struggles in film industry!

Aishwarya Rajesh turns taxi driver for her next!