More stories

  • in

    rakul preet singh giving more importance to bollywood!

    అర్జున్ కపూర్ తో ‘సర్దార్ అండ్ గ్రాండ్ సన్’ సినిమా పూర్తి చేసింది రకుల్ ప్రీత్ సింగ్.. ఇప్పటికే మూడు చిత్రాల్లో కలిసి నటించిన సిద్దార్థ్ మల్హోత్రాతో మరోసారి ‘థాంక్ గాడ్’ సినిమాలో రొమాన్స్ చేస్తోంది. ఇక అజయ్ దేవగణ్ తో కూడా ‘దే దే ప్యార్ దే’ తరువాత ‘మే డే’ అనే సినిమాలో రకుల్ నటిస్తోంది. ఇందులో అమితాబ్ కూడా నటిస్తుండటం మరో విశేషం. హిందీలో ఇలా అయిదు సినిమాలతో బిజీగా ఉన్న రకుల్ [...]
  • in

    eesha rebba to play key role in gunashekar’s ‘Shaakuntalam’!

    అంతకు ముందు ఆ తర్వాత’ సినిమాతో హీరోయిన్‏గా పరిచయమయ్యింది వరంగల్ అమ్మాయి ఈషా రెబ్బా. ఆ మూవీ తర్వాత బందిపోటు, అమీ తుమీ వంటి సినిమాల్లో నటించిన.. ఇంతవరకు సరైన బ్రేక్ రాలేదు. ఆ తర్వాత హీరోయిన్‏గా కాకుండా కీలక పాత్రల్లో కూడా నటించింది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఈ బ్యూటీ సూపర్ ఛాన్స్ అందుకున్నట్లుగా తెలుస్తోంది. పౌరాణిక ఇతిహాసం ఆధారంగా డైరెక్టర్ గుణశేఖర్ ‘శాకుంతలం’ సినిమాను నిర్మిస్తున్నా సంగతి తెలిసింది. మహాభారతంలోని ఆదిపర్వంలోగల దుష్యంతుడు, శాకుంతలం [...]
  • in

    Mahesh Babu gives chance to female director?

    సూపర్ స్టార్ మహేష్ తాజాగా చేస్తున్న సినిమా సర్కారు వారి పాట. గతేడాది సరిలేరు నీకెవ్వరూ సినిమా తరువాత మహేష్ చేస్తున్న సినిమా ఇది. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇక ఈ చిత్రం పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కనుంది. ఇందులో మహేష్ సరికొత్త లుక్‌లో కనిపించనున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా మహానటి కీర్తిసురేష్ చేస్తోంది.  ఈ సినిమా బ్యాంక్ కుంభకోణం నేపథ్యంలో తెరకెక్కుతోందని టాక్‌. ఇక ఈ సినిమా షూటింగ్‌ నిమిత్తం చిత్ర బృందం [...]
  • in

    Ravi Teja to romance Nani’s heroine priyanka!

    ఇటీవలి కాలంలో తెలుగులో అవకాశాలు దక్కించుకుంటున్న కథానాయికల్లో ప్రియాంక అరుల్ మోహన్ కూడా వుంది. చెన్నైకి చెందిన ఈ కోలీవుడ్ భామ నాని హీరోగా వచ్చిన 'గ్యాంగ్ లీడర్' సినిమా ద్వారా టాలీవుడ్ కి పరిచయమైంది. ప్రస్తుతం శర్వానంద్ సరసన 'శ్రీకారం' సినిమాలో కూడా నటిస్తోంది. ఈ క్రమంలో ఈ ముద్దుగుమ్మకు తాజాగా రవితేజ సరసన నటించే ఛాన్స్ కూడా వచ్చింది. తాజాగా 'క్రాక్' సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న రవితేజ ప్రస్తుతం 'ఖిలాడి' [...]
  • in

    samantha in talks for ‘zombie reddy’ sequel!

    దర్శకుడు ప్రశాంత్ వర్మ రూపొందించిన ‘జాంబీరెడ్డి’ సినిమా ఈ వీకెండ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ఇంకా థియేటర్లోకి రాక ముందే ఈ సినిమా యూనిట్ సీక్వెల్ గురించి మాట్లాడుతుంది. పైగా సీక్వెల్ లో స్టార్ హీరోయిన్ సమంత నటిస్తుందని చెబుతున్నారు. ఈ మాటని ‘జాంబీరెడ్డి’ సినిమాలో హీరోగా నటించిన తేజ సజ్జ చెబుతున్నాడు. ‘జాంబీరెడ్డి’ కథతో పాటు దానికి సీక్వెల్ ను కూడా ముందే రెడీ చేసి పెట్టుకున్నాడట దర్శకుడు ప్రశాంత్ వర్మ. అంతేకాదు.. [...]
  • in

    Warina Hussain To Make Her Tollywood Debut Opposite Jr NTr!

    ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శక ధీరుడు రాజమౌళితో “రౌద్రం రణం రుధిరం” అనే భారీ పీరియాడిక్ మల్టీ స్టారర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే దీని తర్వాత తారక్ తన ఆల్ టైం మరో లవబుల్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో రెండో సినిమా చెయ్యనున్నారు. దీనిపై కూడా భారీ అంచనాలే నెలకొన్నాయి. అయితే ఈ చిత్రానికి సంబంధించి మరికొన్ని రోజుల నుంచి పలు ఇంట్రెస్టింగ్ గాసిప్స్ వినిపిస్తున్నాయి. వాటి ప్రకారం ఈ చిత్రంలో [...]
  • in

    thana director kosam 100 days function nu cancel chesina mahesh babu!

    మహేష్ బాబు కెరీర్ తోలి రోజుల్లో మంచి బ్రేక్ ఇచ్చిన చిత్రం "మురారి". ఆ చిత్ర దర్శకుడు అయిన కృష్ణ వంశీ గారు, ఆ చిత్రాన్ని అత్యంత భారీ వ్యయం తో ఒక దృశ్య కావ్యంగా మలిచారు. సినిమా రిలీజ్ అయి సూపర్ హిట్ అయింది, అయిన కూడా ఆ చిత్రం 100 డేస్ ఫంక్షన్ చేయలేదు, అందుకు కారణం? ఆ చిత్రం మొదలయినప్పటి నుంచి, నిర్మాత రామలింగేశ్వర రావు కు, కృష్ణ వంశీ కు మధ్య [...]
  • in

    Venkatesh is all set to work under Tharun Bhaskar’s Direction!

    పెళ్ళిచూపులు చిత్రాన్ని విడుదల చేసిన సురేష్ ప్రొడక్షన్స్‌లోనే తరుణ్ ఓ పెద్ద సినిమా చేస్తాడని, అందులో విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తాడని ఎప్పట్నుంచో ప్రచారం జరుగుతోంది. ‘పెళ్ళిచూపులు’ తర్వాత తరుణ్ తీయాల్సిన సినిమా కూడా అదే. కానీ ఆ సినిమాపై ఎంతకీ ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. ఇలాగే నాలుగేళ్లకు పైగా గడిచిపోయాయి. ఐతే ఎట్టకేలకు తరుణ్-వెంకీ కలయికలో సినిమాకు అన్ని అడ్డంకులూ తొలగిపోయి అతి త్వరలోనే అది పట్టాలెక్కబోతోందని సమాచారం. గుర్రపు పందేల నేపథ్యంలో సాగే ఈ సినిమాకు [...]
  • in

    Hema Malini To play The Role of Prabhas Mother in aadhipurush?

    టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ 'బాహుబలి' సీరీస్ తర్వాత జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న చిత్రాలపై భారీ అంచనాలు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఆ మద్య సుజిత్ దర్శకత్వంలో వచ్చిన 'సాహెూ' చిత్రం అనుకున్న అంచనాలు అందుకోలేకపోయారు. ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో 'రాధేశ్యామ్' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ పూజా హెగ్డే నటిస్తుంది. ఈ చిత్రం తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమాను చేస్తున్నారు. [...]
  • in

    Krithi Shetty’s latest remuneration shocks producers!

    మెగాహీరో సాయిధరమ్ తేజ్ తప్పుడు వైష్ణవ్ తేజ్ హీరో గా పరిచయం అవుతున్న సినిమా ‘ఉప్పెన’. అందమైన ప్రేమ కథగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు నూతన దర్శకుడు బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాతో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే సుధీర్ బాబు నటిస్తున్న ఓ సినిమాలోనూ కృతిని ఎంపిక చేసారని తెలుస్తుంది. మరి కొంతమంది యంగ్ హీరోలు కూడా [...]
  • in

    actress aamani gives clarity about her health issue!

    తనకు ఎలాంటి అనారోగ్యం లేదని..హార్ట్ ఎటాక్ రాలేదని సినీనటి ఆమని స్పష్టం చేశారు. తాను నిక్షేపంగా, షూటింగ్స్ తో బిజీగా ఉన్నానని ఆమె చెప్పుకొచ్చారు. ఫుడ్ పాయిజన్ వల్ల కొంచెం అస్వస్థతగా అనిపించడంతో యూనిట్ బలవంతం మీద ఆసుపత్రికి వెళ్లారని చెప్పుకొచ్చారు. అయితే దాన్ని 'హార్ట్ ఎటాక్'గా చిత్రీకరించడం చాలా బాధాకరమని ఆమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమని ముఖ్యపాత్రలో 'అమ్మ దీవెన' చిత్రం ఇటీవల విడుదలై మంచి ప్రసంశలు పొందుతుంది. అలాగే ఆమె నటించిన "బ్యాచిలర్, [...]
  • in

    big boss beauty monal in mahesh babu’s next?

    సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ తాజా చిత్రం స‌ర్కారువారిపాట‌. మహేశ్ 27వ సినిమాగా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రాన్ని ప‌ర‌శురాం తెర‌కెక్కిస్తున్నాడు. ప్ర‌స్తుతం సినిమా దుబాయ్‌లో చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది. ఈ సినిమాలో ఓ స్పెష‌ల్‌ను చిత్రీక‌రించ‌డానికి ద‌ర్శ‌క నిర్మాత‌లు ప్లాన్ చేశారు. ఈ సాంగ్‌లో బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వ‌శి రౌతేలా న‌టిస్తుంద‌ని అంద‌రూ అనుకున్నారు.  కానీ లేటెస్ట్ స‌మాచారం మేర‌కు తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ 4లో కంటెస్ట్ చేసిన హీరోయిన్ మోనాల్ గ‌జ్జ‌ర్ మ‌హేశ్ మూవీ స‌ర్కారువారి పాట‌లోని [...]
Load More
Congratulations. You've reached the end of the internet.