More stories

  • in

    B town actress rejects Bellamkonda’s movie offer?

    టాలీవుడ్ యంగ్ హీరోల్లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా ఒకరు. అల్లుడు శ్రీను సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన శ్రీనివాస్ ఆ తరువాత వైవిధ్యమైన కథలతో అలరించారు. అయితే తాజాగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాలీవుడ్‌లోకి అరంగేట్రం చేసేందుకు చూస్తున్న విషయం తెలిసిందే. అయితే రెబల్ స్టార్ ప్రబాస్ హీరోగా దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ఛత్రపతి సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను బెల్లంకొండ హీరోగా వీవీ వినాయక్ హిందీలో రీమేక్ చేయనున్నారు. ఈ [...]
  • in

    pradhani indhira gandhi garini kongupatti niladisi award theesukunna KUTTY PADMINI!

    సీనియర్ నటి కుట్టి పద్మిని, బాల నటిగా ఎన్నో చిత్రాలు నటించారు. లేత మనసులు చిత్రం తో చాల పాపులర్ అయ్యారు. మన ప్రధాని ఇందిరా గాంధీ గారిని కొంగుపట్టి నిలదీసి మరి అవార్డు తీసుకున్న ఘటికురాలు బేబీ పద్మిని. నేషనల్ అవార్డు ఫంక్షన్ కి వెళ్లిన కుట్టి పద్మిని కి అవార్డు ఇవ్వకూండానే వెళ్ళిపోతున్న ఇందిరా గాంధీ గారిని కొంగుపట్టి ఆపి,నాకు ఎందుకు అవార్డు ఇవ్వలేదు, మీ డాడీ నెహ్రూ గారు అయితే నాకు తప్పక [...]
  • in

    rashmika mandhanna revealed interesting details about ‘pushpa’!

    ఇప్పుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో “పుష్ప” అనే అవుట్ అండ్ అవుట్ మాస్ పాన్ ఇండియన్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ భారీ చిత్రం కూడా ఇటీవలే ఓ రిలీజ్ డేట్ ను కూడా తెచ్చేసుకుంది. మరి ఇదిలా ఉండగా ఈ చిత్రానికి సంబంధించి పలు ఆసక్తికర అంశాలనే హీరోయిన్ రష్మికా మందన్నా వెల్లడించింది. ఓ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన [...]
  • in

    Priyanka Chopra to feature in a special song in ‘Salaar’?

    ప్యాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్, ‌‘కేజీఎఫ్’‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ చిత్రం ‘సలార్‌’. ప్రస్తుతం ఈ సినిమా గోదావరిఖని సింగరేణి బొగ్గు గనుల్లో షూటింగ్‌ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. అక్కడ ప్రభాస్‌‌ ఏంట్రీ సీన్‌ను చిత్రీకరిస్తున్నట్లు సమచారం. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్‌ ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. సలార్‌లో మాస్‌ మసాలతో ఓ స్పెషల్‌ సాంగ్‌ ఉందట. ఈ పాట కోసం [...]
  • in

    rashi khanna roped in for gopichand’s next with maruthi!

    రాశీఖ‌న్నా తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళ భాష‌ల‌లో న‌టిస్తూ బిజీగానే ఉంది. 2014లో వ‌చ్చిన ఊహ‌లు గుస‌గుస‌లాడే అనే చిత్రంలో క‌థానాయికగా న‌టించి తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సు దోచుకున్న రాశీ ఖ‌న్నా ఇటీవ‌ల విడుద‌లైన‌ జై ల‌వ‌కుశ‌,ట‌చ్ చేసి చూడు , తొలి ప్రేమ చిత్రాల‌తో ఆక‌ట్టుకుంది. ఇక తమిళంలోను తన హ‌వా చూపిస్తున్న రాశీ ఖ‌న్నా.. అధర్వకు జోడీగా ‘ఇమైకా నొడిగల్‌’ అనే చిత్రం చేసింది. ఈ చిత్రంతో త‌మిళ తెర‌కి ప‌రిచ‌యం అయింది. ఆ త‌ర్వాత [...]
  • in

    pooja hegde revealed about her first remuneration!

    టాలీవుడ్‌లో ప్రస్తుతం టాప్ హీరోయిన్లలో పూజా హెగ్డే ఒకరంటే అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇటీవల పూజా నటించిన చిత్రాలు ప్రేక్షకులను ఆలరించడం పక్కన పెడితే బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లు ఆమె గ్లామర్‌ స్టామినా ఏంటో తెలియజేశాయి. ప్రస్తుతం ఈ బుట్ట బొమ్మ టాలీవుడ్‌లో వరుస సినిమాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తూ బిజీ బిజీగా ఉంది. ఇక వరుస హిట్లు రావడంతో ఈ బ్యూటీ రెమ్యునరేషన్ కూడా భారీగా పెంచేసింది. ఒక్కో సినిమాకు దాదాపు [...]
  • in

    Telugu Anchor Anasuya bharadwaj fires on netizen!

    బుల్లితెర క్వీన్‌, వెండితెర రంగ‌మ్మ‌త్త అయిన అన‌సూయ చాలా యాక్టీవ్‌గా ఉంటారు. వివిధ సామాజిక‌, రాజ‌కీయ అంశాల‌పై ఎప్ప‌టిక‌ప్పుడు త‌న‌దైన స్టైల్‌లో ఆమె స్పందిస్తుంటారు. అలాగే త‌న వృత్తి, వ్య‌క్తిగ‌త వివ‌రాల‌ను కూడా సోష‌ల్ మీడియాలో అభిమానుల‌తో షేర్ చేసుకుంటుంటారు. అయితే త‌న‌పై ట్రోలింగ్ గురించి ఇటీవ‌ల పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేదామె. దీంతో నెటిజ‌న్లు ఎలాగైనా అన‌సూయ‌ను రెచ్చ‌గొట్టాల‌నే ఉద్దేశంతో క‌వ్వించే వీడియోలు, ఫొటోలు షేర్ చేస్తుంటారు. అలాంటి వారికి గ‌ట్టిగానే ఆమె బుద్ధి చెప్ప‌డం గ‌తంలో [...]
  • in

    I was diagnosed with bronchial asthma: Kajal Agarwal!

    టాలీవుడ్ టాప్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఫిట్ నెస్ గురించి కొత్తగా చెప్పేదేముంటుంది? మంచి డైట్ మెయింటెయిన్ చేసే చందమామ.. తన శరీర సౌష్టవాన్ని పదేళ్లుగా పద్ధతి కాపాడుకుంటూ వస్తోంది. చెక్కిన శిల్పంలా ఉండే ఈ బ్యూటీకి ఉన్న ఫ్యాన్స్ గురించి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోవర్ల గురించి తెలిసిందే. పాలరాతి బొమ్మలా ఉండే ఈ అమ్మడు కూడా ఓ అనారోగ్య సమస్యతో బాధపడుతోందట..ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించింది కాజల్. ‘‘నాకు ఐదేళ్ల వయసు ఉన్నప్పుడు బ్రాంకియల్ [...]
  • in

    krithi shetty all set to romance chaithu in his next!

    యుంగ్ బ్యూటీ కృతి శెట్టి టాలీవుడ్ లో ఉప్పెన సినిమా‌తో ఎంట్రీ ఇవ్వనుంది. అయితే ఈ సినిమా రిలీజ్ కాకముందే నాని సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఆలాగే ఫామ్ లో ఉన్న యంగ్ హీరోల స‌ర‌స‌న వ‌ర‌స‌గా అవ‌కాశాలు వస్తున్నాయని ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ బ్యూటీకి అక్కినేని అఖిల్ సరసన హీరోయిన్ గా అవకాశం వచ్చిందని తెలుస్తోంది. అలాగే నాగశౌర్య హీరోగా రాబోయే ఓ చిత్రంలో ఈ [...]
  • in

    Shweta Basu responds On Why Divorce From Rohit Mittal!

    2018లో డైరెక్ట‌ర్ రోహిత్‌మిట్ట‌ల్‌ను ఆమె ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే ఆ ప్రేమ ఎంతో కాలం సాగ‌లేదు. ఎనిమిది నెల‌ల‌కే వాళ్లిద్ధ‌రి మూడుముళ్ల బంధానికి చిల్లులు ప‌డ్డాయి. దీంతో విడిపోయారు. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో త‌న వివాహ బంధం విచ్ఛిన్నం కావ‌డం గురించి శ్వేతాబ‌సుప్ర‌సాద్ మ‌న‌సులో మాట చెప్పుకొచ్చారు. త‌న విడాకుల‌కు ఆమె కొత్త భాష్యం చెప్పారు. కొన్ని అనివార్య కార‌ణాల‌తో విడిపోవాల్సి వ‌చ్చింద‌న్నారు. పెళ్లి అయిన త‌ర్వాత ప‌దేళ్లు, అంత‌కంటే ఎక్కువ సంవ‌త్స‌రాల త‌ర్వాత కూడా [...]
  • in

    big boss Ariyana Glory meets RGV in Goa!

      ప్రస్తుతం శ్రీముఖి, విష్ణుప్రియ, అరియానా లు గోవాలో రచ్చ చేస్తోన్న సంగతి తెలిసిందే. గత మూడు నాలుగు రోజులుగా ఈ గ్యాంగ్ గోవాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో ఆర్జీవీని తన కార్యాలయంలో అరియానా కలిశారు. ఈ మేరకు అతడితో దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. తనకోసం సమయం కేటాయించినందుకు ఆర్జీవీకి కృతజ్ఞతలు తెలిపింది. బిగ్ బాస్ షో కంటే ముందు అరియానాకి పెద్దగా గుర్తింపు లేదు. ఆమె రామ్ గోపాల్ [...]
  • in

    One More Record In Samantha’s Account!

    అక్కినేని వారి కోడలు, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తన అందం, అభినయం, విభిన్నమైన సినిమాలతో భారీ క్రేజ్ ను సంపాదించుకుంది. సమంత సోషల్ చాలా యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ బిగ్‌బాస్ షో ద్వారా తొలిసారి వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించి అభిమానుల‌ను అల‌రించారు. ఇక ఇప్పటికే వెబ్ సిరీస్‌లు చేసేందుకు ఓకే చెప్పిన సామ్.. హోస్టుగా కూడా సత్తా చాటాలని కుతూహలంగా ఉంది.  అయితే ఇప్పుడు ఆహా కోసం ఫుల్ టైమ్ హోస్ట్‌గా మారింది. ‘సామ్‌జామ్‌’ [...]
Load More
Congratulations. You've reached the end of the internet.