in

rashmika mandhanna revealed interesting details about ‘pushpa’!

ప్పుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో “పుష్ప” అనే అవుట్ అండ్ అవుట్ మాస్ పాన్ ఇండియన్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ భారీ చిత్రం కూడా ఇటీవలే ఓ రిలీజ్ డేట్ ను కూడా తెచ్చేసుకుంది. మరి ఇదిలా ఉండగా ఈ చిత్రానికి సంబంధించి పలు ఆసక్తికర అంశాలనే హీరోయిన్ రష్మికా మందన్నా వెల్లడించింది. ఓ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పుష్ప చిత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.

అని షూట్ ఉదయం 5 గంటలకు అలా మొదలయితే సాయంత్రం ఏడు ఏడున్నరకి అలా పూర్తి చేస్తున్నామని తెలిపింది. అలాగే మేకప్ విషయంలో కూడా ఒక రెండు గంటల సమయం పడుతుంది అని చెప్పింది. అయితే ఈ షూట్ లో మాత్రం తాము చాలా కస్టపడుతున్నామని ఆ కష్టం అంతా మాత్రం ఆరోజు షూట్ అయ్యాక ఫైనల్ గా చూసుకునే అవుట్ పుట్ లో చూసి దానికి తాము పడ్డ కష్టం ఎటూ వృధా పోలేదన్న నమ్మకం వస్తుంది అని తెలిపింది. దీనితో పుష్ప కోసం వీరు ఏ రేంజ్ లో కష్టపడుతున్నారో మనం అర్దం చేసుకోవచ్చు.

Priyanka Chopra to feature in a special song in ‘Salaar’?

pradhani indhira gandhi garini kongupatti niladisi award theesukunna KUTTY PADMINI!