More stories

  • in

    sunil shetty to play villain in balayya’s movie?

    నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే రెండు సినిమాలు వీరి కాంబోలో వచ్చి ఘన విజయం సాధించాయి కనుక వీరి కాంబో లో హ్యాట్రిక్ ఖాయం అంటూ అభిమానులు చాలా నమ్మకంగా ఉన్నారు. దర్శకుడు బోయపాటి కూడా తనపై పెట్టుకున్న నమ్మకంను వమ్ము కాకుండా జాగ్రత్త పడుతున్నాడు. అందుకు సంబంధించి ప్రతి విషయంలో కూడా అత్యంత జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. బాలయ్య కోసం బాలీవుడ్ స్టార్ నటుడిని విలన్ [...]
  • in

    Alia Bhatt to sing a special song in ‘rrr’!

    దర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా రూపొందుతున్న భారీ మల్టీస్టారర్ “‘రౌద్రం రణం రుధిరం”. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. టాలీవుడ్ స్టార్స్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో సీత పాత్రలో రామ్‌‌చరణ్‌కు జోడీగా ఆలియా నటిస్తోంది. అలాగే ఎన్టీఆర్ సరసన బ్రిటీష్ భామ [...]
  • in

    mega aakash playing allu arjun’s sister role in pushpa!

    డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. అడవుల్లో ఎర్రచందనం స్మగ్లర్‌గా అల్లు అర్జున్‌ పాత్ర ఉండనుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. కొన్ని రోజుల క్రితం మారేడుపల్లి ఏజెన్సీ ప్రాంతంలో ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. ఆ తర్వాత హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంది. ఇక తదుపరి షెడ్యూల్ గా కేరళ వెళ్లనుందట పుష్ప బృందం. అయితే సినిమాపై బన్నీ ఫ్యాన్స్ [...]
  • in

    shriya doing a new role first time in her career!

    తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో ఒక‌ప్పుడు ఒక వెలుగు వెలిగిన తార శ్రియ. ఈ చిన్న‌ది త‌న యాక్టింగ్ తో ప్రేక్ష‌కుల‌ను ఇట్టే క‌ట్టిప‌డేస్తుంది. త‌న డాన్స్ స్టెప్పులైతే చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ఆ స్టెప్పుల‌కు ఇప్ప‌టికీ ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే వ‌రుస సినిమాల‌తో ఒకప్పుడు బిజీ బిజీగా ఉన్న ఈ చిన్న‌ది ఇప్ప‌డు అర‌కొర సినిమాల‌తో ద‌ర్శ‌ణం ఇస్తుంది. మంచి మంచి సినిమాలు తీసినా కానీ ఆ క్రిడిట్ మాత్రం హీరోల‌కు మాత్రమే చెందింది. దాంతో [...]
  • in

    shivathmika rajashekar all set to make her kollywood debut!

    ప్ర స్తుతం స్టార్స్ అంతా స్పీడు పెంచారు. ఏడాది ఒక్క సినిమాతో ఆక‌ట్టుకునే స్టార్స్ క‌రోనా పుణ్య‌మా అని ఒకేసారి మూడు నాలుగు చిత్రాల్లో న‌టిస్తూ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నారు. గ‌తంలో ఇలాంటి ప‌రిస్థితి ఎప్పుడూ క‌నిపించ‌లేదు. దీంతో ఫ్యాన్స్ సంబ్ర‌మాశ్చ‌ర్యాల‌కు లోన‌వుతున్నారు. ప్ర‌భాస్‌, ప‌వ‌న్‌క‌ల్యాణ్ నుంచి నాని వ‌ర‌కు అంతా మూడు నాలుగు ప్రాజెక్ట్‌లు చేస్తూ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నారు. అప్ క‌మింగ్ స్టార్స్ కూడా ఇదే త‌ర‌హాలో ఒకేసారి మూడు నాలుగు చిత్రాల్లో న‌టించేస్తూ కేరీర్‌ని ప్లాన్ చేసుకుంటున్నారు. తాజాగా [...]
  • in

    New Headache For Balayya And Boyapati Movie!

    ఎందుకో..బాల‌కృష్ణ అనగానే హీరోయిన్లు ఠారెత్తిపోతున్నారు. కాల్షీట్లు కుద‌ర‌కో, పారితోషికాలు ఎక్కువ డిమాండ్ చేయ‌లేకో.. ముందై సైడ్ అయిపోతున్నారు. ప్ర‌స్తుతం… బోయ‌పాటి శ్రీ‌ను తో ఓ సినిమా చేస్తున్నాడు బాల‌య్య‌. ఈ సినిమా కోసం హీరోయిన్ల‌ని వెద‌క‌డం క‌ష్ట‌మైపోయింది. చివ‌రికి.. ఫామ్ లో లేని పూర్ణ లాంటి హీరోయిన్ల‌తో సెట్ అయ్యాడు. ఇప్పుడు ఈ సినిమా కోసం గ‌ర‌మ్ గ‌ర‌మ్ ఐటెమ్ సాంగ్ కావ‌ల్సివ‌చ్చింది. ఆ పాట కోసం స్టార్ హీరోయిన్ల‌ని సంప్ర‌దిస్తున్నాడ‌ట బోయ‌పాటి శ్రీ‌ను. కానీ.. ఏ [...]
  • in

    struggling beauty Catherine Tresa bags 2 more offers in tollywood!

    ఇక కేథరీన్ నటించిన లాస్ట్ సినిమా విజయ్ దేవరకొండ నటించిన వరల్డ్ ఫేమస్ లవర్. ఈ సినిమా భారీ డిజాస్టర్ తర్వాత మళ్ళీ కనిపించలేదు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న హీరోయిన్స్ తో పోటీ పడలేక రేస్ లో వెనకబడిపోయింది. సినిమా అవకాశాలు చాలా వరకు తగ్గిపోయాయి. దాంతో ఇక టాలీవుడ్ లో కేథరీన్ కెరీర్ క్లోజ్ అని అందరు అనుకుంటున్నారు. కాని కేథరీన్ అకౌంట్ లో ఇప్పుడు రెండు సినిమాలున్నాయని సమాచారం. ఇప్పటికే నందమూరి కళ్యాణ్ [...]
  • in

    uppena!

    Synopsis: Uppena is an Indian Telugu-language romantic drama film written and directed by debutant Bucchi Babu Sana. The film is produced by Sukumar in collaboration with Naveen Yerenini and Y. Ravi Shankar, under their respective banners Sukumar Writings and Mythri Movie Makers. CAST: Vijay Sethupathi, Vaisshnav Tej, Krithi Shetty in lead roles. TELUGU SWAG RATING: Rating: 3/5 Top Reviewers: TELUGU 360 (Rating: 3/5): [...]
  • in

    anchor Anasuya bharadwaj Gets Her Own Postal Stamp!

    బుల్లితెరపై హాట్ యాంకర్ గా దూసుకుపోతున్న అనసూయ నటిగా కూడా రాణిస్తోంది. ‘క్షణం’, ‘రంగస్థలం’ లాంటి చిత్రాల్లో నటించి తన ప్రత్యేకతను చాటుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలు సైన్ చేస్తూ బిజీగా మారింది. ఇదిలా ఉండగా.. ఈ బీయూటీకి అరుదైన గౌరవం లభించింది. తెలంగాణ చిత్రపురి ఫిల్మ్ ఫెస్టివల్ ఆమెని తన సొంత పోస్టల్ స్టాంప్ తో సత్కరించింది. అంతేకాకుండా.. అనసూయ ఫోటోకి ఎర్రకోటని జోడించింది. ఈ విషయాన్ని అనసూయ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. తన [...]
  • in

    Kajal couldn’t sleep throughout the shoot of ‘Live Telecast’!

    కాజ‌ల్ న‌టించిన తొలి వెబ్ థ్రిల్ల‌ర్ `లైవ్ టెలీకాస్ట్‌`. జీ5లో స్ట్రీమింగ్ కానున్న ఈ థ్రిల్ల‌ర్ ఎంట‌ర్‌టైన‌ర్‌పై కాజ‌ల్ భారీ ఆశ‌లే పెట్టుకుంద‌ట‌. కార‌ణం త‌ను న‌టించిన తొలి హార‌ర్ థ్రిల్ల‌ర్ కావ‌డంతో పాటు తొలి వెబ్ డ్రామా కావ‌డం కూడా ఓ కార‌ణంగా చెబుతున్నారు. ప్ర‌స్తుతం ఆరు చిత్రాల్లో న‌టిస్తున్న కాజ‌ల్ `లైవ్ టెలీకాస్ట్‌` వెబ్ సిరీస్ చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో తాను ఎదుర్కొన్న అనుభ‌వాల గురించి తాజాగా వెల్ల‌డించింది. ఏకాంత ప్ర‌దేశంలో చిత్రీక‌ర‌ణ చేయ‌డం వ‌ల్ల [...]
  • in

    darling Prabhas ready to give Valentine’s Day gift to fans!

    ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో 'రాధేశ్యామ్' అనే పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. అయితే నిన్ననే ఈ సినిమాలోని మ్యూజిక్ కంపోజర్స్‌ను తెలుపుతూ ఓ అప్‌డేట్ ఇచ్చారు. ఈ సినిమాకు హిందీలో మిథున్ మనన్ భరధ్వాజ్ సంగీతం అందించగా, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో జస్టిన్ ప్రభాకరన్ సంగీతాన్ని అందించారు. ఇక ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు [...]
  • in

    Samantha Expresses Her Joy Working With Nayanthara And Vijay Sethupathi!

    సమంత ఈ మధ్య అందరినీ పొగిడే కార్యక్రమం పెట్టుకొంది. ఏదైనా మంచి సినిమా చూస్తే… ఆహా ఓహో అంటూ ఆకాశానికి ఎత్తేస్తోంది. అలాగే, తాను వర్క్ చేస్తున్న సినిమాకి చెందిన మూవీ మేకర్స్ ని, నటీనటుల్ని కూడా తెగ పొగుడుతోంది. సమంత ప్రస్తుతం ఒక తమిళ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో హీరో..విజయ్ సేతుపతి. ఒక హీరోయిన్ నయనతార. మరో హీరోయిన్ గా సమంత నటిస్తోంది. నయనతార బాయ్ఫ్రెండ్ ఈ సినిమాకి దర్శకుడు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ [...]
Load More
Congratulations. You've reached the end of the internet.