More stories

  • in

    Kapatadhaari!

    Synopsis: Kapatadhaari is a 2021 Indian Telugu-language neo-noir thriller film directed by Pradeep Krishnamoorthy, and produced by G. Dhananjayan. A remake of the 2019 Kannada film Kavaludaari, CAST: Sumanth, Nanditha Swetha, Nasser, Jayaprakash, Suman Ranganath, Vennela Kishore, Sampath. TELUGU SWAG RATING: Rating: 2.8/5 Top Reviewers: TELUGU 360 (Rating: 2.75/5): To be fair, the story is meaty in terms of the themes of [...]
  • in

    uppena beauty to romance ‘red’ star ram in his next!

    బుచ్చిబాబు సానా ద‌ర్శ‌కుడిగా తెర‌కెక్కించిన చిత్రం `ఉప్పెన‌`. వైష్ఱ‌వ్‌తేజ్, కృతిశెట్టి హీరో హీరోయిన్‌లుగా ప‌రిచ‌య‌మైన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల వ‌ర్షం కురిపిస్తోంది. ఈ చిత్రంతో క‌న్న‌డ భామ కృతిశెట్టి కి వ‌రుస ఆఫ‌ర్లు ప‌ల‌క‌రిస్తున్నాయి. `ఉప్పెన‌` రిలీజ్‌కి ముందే నేచుర‌ల్ స్టార్ నాని న‌టిస్తున్న `శ్యామ్ సింఘ‌రాయ్‌`లో అవ‌కాశం ద‌క్కించుకున్న కృతి శెట్టి తాజాగా మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్‌ని సొంంత చేసుకున్న‌ట్టు తెలిసింది. ఎన్‌. లింగుస్వామి ద‌ర్శ‌క‌త్వంలో ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా ఓ [...]
  • in

    anchor Anasuya to play a prostitute in her next!

    వేశ్య పాత్రలో అనసూయ నటిస్తోంది అని ప్రచారం జరుగుతోంది. అనుష్క వంటి బడా స్టార్ హీరోయిన్ అలాంటి పాత్రల్లో మెప్పించారు. అనసూయ ఆ పాత్ర పోషిస్తే వింత ఏముంది? గోపీచంద్ హీరోగా దర్శకుడు మారుతి తీస్తున్న ‘పక్కా కమర్షియల్’ సినిమాలో ఆమె ఇలా దర్శనమిస్తుందని ప్రచారం జరిగింది. ఈ సినిమాని అల్లు అరవింద్ క్యాంప్ కి చెందిన GA2 Pictures నిర్మిస్తోంది. ఆ సంస్థ తీస్తున్న ‘చావు కబురు చల్లగా’లో ఇప్పటికే ఐటెం సాంగ్ చేసింది. దాంతో [...]
  • in

    naandhi!

    Synopsis: Naandhi  is a 2021 Indian Telugu-language action crime thriller film directed by Vijay Kanakamedala and produced by Satish Vegesna. CAST: Allari Naresh, Varalaxmi Sarathkumar, Priyadarshi in lead roles. TELUGU SWAG RATING: Rating: 3/5 Top Reviewers: TELUGU 360 (Rating: 2.75/5): Barring some flaws here and there, Naandhi as a film sticks honest to its story. [...]
  • in

    11 years for leader!

      Appati varaku feel good movies chesina Sekhar Kammula, modati sariga oka political subject take up chesi successful ga oka leader ela undali, elanti vadini janam Leader ga ennikovali ani cheppina chitram LEADER. Appati Rajakeeya nepadhyam teesukoni Sekhar garu chesina prayathnam vimarsakula prashamsalu andukunnadi, Daggubati Rana tana First movie tho ne entho metured artist ga [...]
  • in

    Avika Gor turns producer with untitled Telugu film!

    యంగ్ హీరోయిన్ అవిక గోర్ ఇప్పుడు సినీ ప్రొడ్యూసర్ గా మారింది. 'చిన్నారి పెళ్లికూతురు' సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ హీరోయిన్.. 'ఉయ్యాల జంపాల' సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయమైంది. ఆ తర్వాత 'సినిమా చూపిస్త మావా' వంటి సినిమాలలో నటించింది. కొంత గ్యాప్ తర్వాత మళ్లీ ఇప్పుడు తెలుగు సినిమాల్లో నటిస్తున్న అవిక.. తాజాగా నిర్మాతగా మారుతూ 'అవికా స్క్రీన్స్ క్రియేషన్స్' అనే సంస్థను నెలకొల్పింది. భోగేంద్రగుప్తా మడుపల్లితో కలసి ఓ [...]
  • in

    ​Pooja Hegde Buys a Sea-facing Apartment in Bandra!

    సామాన్యుడి నుంచి సెలబ్రిటీ వరకూ ఎవరికైనా ఉండే కామన్‌ కోరిక ఇంటిని కట్టుకోవాలి. వారి వారి స్థోమత, స్థాయికి తగ్గట్లు సొంతింటిని నిర్మించుకోవాలని లేదా కొనుగోలు చేయాలని చూస్తుంటారు. తమకంటూ ఓ ఇంటిని నిర్మించుకుంటేనే లైఫ్‌లో సెటిల్‌ అయ్యామని భావిస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా అందాల భామ పూజాహెగ్డే కూడా తన సొంతింటి కలను నెరవేర్చుకుంది. ‘ఒక లైలా కోసం’ సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ అందాల తార అనతి కాలంలోనే అగ్ర కథానాయికల్లో ఒకరిగా గుర్తింపు [...]
  • in

    rgv’s heroine apsara rani special song in gopichand’s next!

    రామ్‌గోపాల్‌ వర్మ తెరకెక్కించిన వెబ్‌ ఫిల్మ్‌ ‘థ్రిల్లర్‌’తో పాపులారిటీ సంపాదించుకున్నారు అప్సరా రాణి. ఆ తర్వాత రవితేజ ‘క్రాక్‌’లో ‘భూమ్‌ బద్దల్‌...’ అంటూ ఓ స్పెషల్‌ సాంగ్‌లో స్టెప్స్‌ వేశారామె. ఈ పాట మంచి హిట్‌ అయింది. తాజాగా మరో స్పెషల్‌ సాంగ్‌కి రెడీ అవుతున్నారు అప్సర. గోపీచంద్‌ హీరోగా సంపత్‌ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సీటీమార్‌’. ఈ సినిమాలో అప్సరా రాణి స్పెషల్‌ సాంగ్‌ చేస్తున్నారు. ‘‘మా సీటీమార్‌లో ఓ స్పెషల్‌ పటాకా సాంగ్‌లో [...]
  • in

    Samuthirakani garini athmahathya chesukokunda kaapadina Agnyaathavaasi!

    నటుడు దర్శకుడు సముద్రఖని అంటే చాలామందికి తెలియకపోవచ్చు. కటారి కృష్ణ అంటే అందరు గుర్తిస్తారు ప్రస్తుతం. సముద్రఖని ని ఆత్మహత్య ప్రయత్నం నుంచి, జీవితం వైపు మరలించిన ఒక అజ్ఞాత వ్యక్తి. సినిమా ప్రయత్నాలు చేస్తూ, తినటానికి తిండి లేక కనీసం కాళ్లకు చెప్పులు లేక, వట్టి కాళ్ళతో నడిచి గాయాలు అయిన పాదాలు సలుపుతుంటే పక్క రూమ్ వాడి బాత్రూం స్లిప్పర్స్ వేసుకొని రోడ్ మీదకు వచ్చిన సముద్రఖని ని వెంటాడి, అందరి ముందు అవమానించాడు [...]
  • in

    saluri gaari kaallu mokki skhamapana korina bhanumathi gaaru!

    ఆత్మ గౌరవానికి, నటనకు మారు పేరు అనిపించుకున్న గత కాలపు నటి భానుమతి గారు, ఒకానొక సందర్భం లో, సంగీత దర్శకుడు సాలూరి రాజేశ్వర రావు గారికి పాదాభివందనం చేసి క్షమాపణలు కోరారు,ఎప్పుడు? ఏమిటి ఆ సందర్భం. అవి " మల్లీశ్వరి" సినిమా పాటలు రిహార్సల్ జరుగుతున్న రోజులు, " మనసున మల్లెల మాలలూగెనే" పాట రిహార్సల్ సందర్భం గ తన పాటలు తానే పాడుకొనే భానుమతి గారు సాలూరి గారు చెప్పిన విధముగా కాకుండా తనకు [...]
  • in

    keerthy suresh’s mom responds about her daughter marriage rumors!

    వైదిస్‌ కొలవెరి’ అనుకుంటున్నారట అనిరుద్‌ రవిచంద్రన్‌. చంపాలనుకునేంత కచ్చి ఎందుకు? అనేది అర్థం. ధనుష్, శ్రుతీహాసన్‌ జంటగా నటించిన ‘త్రీ’ సినిమా కోసం సంగీత దర్శకుడు అనిరుద్‌ స్వరపరచిన ఈ పాట చాలా పాపులర్‌. ఇప్పుడు అనిరుద్‌కి కూడా చాలామంది మీద చంపాలనేంత కాకపోయినా కచ్చిగా మాత్రం ఉందట. దానికి కారణం కీర్తీ సురేశ్‌కి, అతనికి పెళ్లి అని వార్త రావడమే! ఈ ఇద్దరూ ప్రేమలో ఉన్నారని సోషల్‌ మీడియాలో వార్త గుప్పుమంది .. ఇద్దరూ కలిసి [...]
  • in

    ‘mythri movie makers’ locked uppena director bucchi babu again!

    ఉప్పన.. ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల నోళ్లలో నానుతున్న సినిమా. పరిశ్రమలో కూడా ఈ సినిమా చర్చలే ఎక్కడ చూసినా. ఈ సినిమా తీసిన సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా పేరు కూడా మార్మోగిపోతోంది ఇండస్ట్రీలో. తొలి సినిమాతో హిట్టు కొడితే ఆ దర్శకుడి జాతకం ఒక్క రాత్రిలో మారిపోతుంది. రిలీజ్ రోజు సాయంత్రం నుంచే కాల్స్‌తో ఫోన్ మోత మోగిపోతుంది. అందులో అభినందనల కాల్స్‌తో పాటు ఆఫర్ల కాల్స్ కూడా పెద్ద ఎత్తునే ఉంటాయి. ఐతే ‘ఉప్పెన’ [...]
Load More
Congratulations. You've reached the end of the internet.