More stories

  • in

    mahesh babu to join hands with lady director sudha kongara!

    ప్రస్తుతం తోటి హీరోలందరూ రెండు మూడేసి సినిమాలు లైన్లో పెట్టగా మహేష్ కూడా తర్వాత సినిమాకు కథా చర్చలు సాగిస్తున్నాడు. ఈక్రమంలోనే సర్కారు వారి పాట తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా ఖరారైంది. ఇదిలా ఉండగానే మహేష్ మరో దర్శకురాలి కథకు ఒకే చెప్పినట్లుగా తాజా సమాచారం ఒకటి ఆసక్తిగా మారింది. మహేష్ ఒకే చెప్పిన దర్శకురాలు ఎవరో కాదు.. లేడీ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ సుధా కొంగర. గురు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు [...]
  • in

    anchor anasuya gives a strong reply to netizens!

    బుల్లితెర‌కు గ్లామ‌ర్ అద్దిన అందాల అన‌సూయ పొట్టి దుస్తుల‌లో మెర‌వ‌డం కొత్తేమి కాదు. కాని ఇలాంటి దుర్భ‌ర ప‌రిస్థితుల‌లో పొట్టి దుస్తులు వేసుకొని ఆ ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ.. స‌మాజానికి ఏం సందేశం ఇవ్వాల‌ని అనుకుంటున్నావు అని కొంద‌రు క‌డిగి పారేస్తున్నారు. వీటికి అన‌సూయ కూడా ధీటుగా బ‌దులిస్తుంది. వివ‌రాల‌లోకి వెళితే అన‌సూయ రీసెంట్‌గా త‌న ఇన్‌స్టాగ్రాములో ట్రెండీ వేర్ దుస్తుల‌లో దిగిన ఫొటోలు షేర్ చేసింది. దీనికి ఓ నెటిజ‌న్ , ఇలాంటి [...]
  • in

    Pooja Hegde tears with the demise of her favorite teacher!

    టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్ పూజా హెగ్డే  టీచర్ మరణవార్తతో  తీవ్ర విషాదంలో మునిగిపోయారు. తన ఫేవరెట్ టీచర్ శ్రీమతి జెసికా దరువాలా ఇక లేరనే  వార్తతో తన గుండె పగిలి పోయిందంటూ సోషల్‌ మీడియాలో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషాదాన్ని తట్టుకోలేకపోతున్నానంటూ ఇన్‌స్టాలో తన  బాధను షేర్‌ చేసుకున్నారు. ఢిల్లీలోని మానెక్‌జీ కూపర్ స్కూల్‌లో చదివి ఉంటే ఇతరులకు  కూడా తన టీచర్‌ గురించి తెలుసుకునే అదృష్టం దక్కేదని పేర్కొన్నారు. ఈ ప్రపంచం ఒక రత్నాన్ని కోల్పోయిందంటూ [...]
  • in

    posters pai dasari peruni theesesina prathap arts raghava!

    ప్రతాప్ ఆర్ట్స్ అధినేత రాఘవ గారు తాత మనవడు చిత్రం ద్వారా దాసరి నారాయణ రావు గారిని డైరెక్టర్ గ పరిచయం చేసారు. ఆ తరువాత కొంత కాలం తరువాత రాఘవ గారు దాసరి డైరెక్షన్ లో " తూర్పు పడమర " అనే చిత్రం తీశారు, ఆ చిత్రం విజయవంతం గ ఆడుతున్న రోజుల్లో 50 వ రోజు పోస్టర్లో దర్శకుడి పేరు వేయవలసిన మేఘం లో " ఆఫీస్ బాయ్ గోపాల్ " అని [...]
  • in

    Colors Swathi making comeback with ‘Panchathantram’!

    పెళ్ళి చేసుకున్నాక సినిమాల్లో కనిపించకుండా పోయిన చాలామంచి హీరోయిన్లలో కలర్స్ స్వాతి ఒకరు. లండన్ బాబులు సినిమా తర్వాత పెళ్ళి చేసుకున్న స్వాతి, ఆ తర్వాత మళ్ళీ తెరపై కనిపించలేదు. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, అష్టాచమ్మా, కార్తికేయ సినిమాల్లో తనదైన నటనతో మెప్పించిన ఈ భామ, మళ్ళీ సినిమాల్లోకి ఎంటీ ఇవ్వనుంది. ఈ మేరకు తాజాగా స్వాతి నటిస్తున్న సినిమా నుండి ప్రకటన వచ్చింది. పంచతంత్రం పేరుతో తెరకెక్కుతున్న సినిమాలో స్వాతి కీలక పాత్రలో కనిపిస్తుంది. [...]
  • in

    balayya’s ‘Akhanda’ digital and satellite rights sold for biggest price!

    నందమూరి బాలకృష్ణ ‘అఖండ’ చిత్రం రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఊహించని రీతిలో ప్రేక్షకుల్లో క్రేజ్ సొంతం చేసుకున్న ఈ చిత్రం బిజినెస్ వర్గాల్లో కూడ మంచి డిమాండ్ తెచ్చుకుంది. టైటిల్ టీజర్ బ్రహ్మాండంగా ఆకట్టుకోవడంతో సినిమా మీద అంచనాలు పెరిగాయి. హక్కుల కోసం పెద్ద పెద్ద సంస్థలు పోటీపడ్డాయి. డిజిటల్, శాటిలైట్ హక్కులు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. డిజిటల్ హక్కులను హాట్ స్టార్ కొనుగోలు చేయగా శాటిలైట్ హక్కులను స్టార్ మా సొంతం చేసుకుంది. రెండూ కలిపి [...]
  • in

    Nani strictly rejects ‘tuck jagadish’ OTT proposal!

    నాని నటించిన ‘టక్ జగదీష్’ సినిమా అన్ని పనులు పూర్తి చేసుకొని ఈ నెల 23న విడుదల కావాలని ప్లాన్ చేసుకొంది. కానీ కోవిడ్ సెకండ్ వేవ్ సినిమా విడుదల డేట్ ని మార్చేసింది. మళ్ళీ కొత్త డేట్ ఎప్పుడు అనేది ఇప్పుడే ఎవరూ చెప్పలేరు. మరి… ఈ గ్యాప్ లో డైరెక్ట్ గా ఓటిటిలో రిలీజ్ చేస్తారా? ఆ ఆలోచనే చేయొద్దని మేకర్స్ కి ఖరాఖండిగా చెప్పేశాడట. దానికి కారణం ఉంది.. ఈ సినిమాని ఇంటిల్లిపాది [...]
  • in

    bommarillu beauty genelia ready for re entry in tollywood?

    ఇటీవల రెడ్ సినిమాతో డ్యూయల్ రోల్లో నటించిన రామ్ మంచి విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం లింగు స్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు రామ్ . ఈ సినిమాలో కృతి శ్శట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ఇదిలా ఉంటే త్వరలో రామ్ జానీలియా కలిసి నటించబోతున్నారని ఓ వార్త ఫిలిం నగర్లో  చక్కర్లు ,కొడుతుంది. జానీలియా తెలుగులో చాలా సినిమాల్లో నటించి ఆకట్టుకుంటుంది. రామ్ తో శ్రీనువైట్ల దర్శకత్వంలో రెడీ అనే సినిమా చేసింది. ఈ సినిమా [...]
  • in

    senior heroine rambha’s surprise in ‘maha samudram’!

    90ల‌లో త‌న హాట్ హాట్ అందాల‌తో కుర్ర‌కారుకు నిద్ర‌పట్ట‌కుండా చేసింది అందాల భామ రంభ‌. స్టార్ హీరోల‌తో పోటీ ప‌డి మ‌రీ యాక్టింగ్‌, డ్యాన్స్ చేస్తూ తెలుగు ప్రేక్ష‌కుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే పెండ్లి చేసుకున్న త‌ర్వాత సినిమాల‌కు దూరమైంది. రంభ అభిమానుల జాబితాలో జ‌గ‌ప‌తిబాబు కూడా ఉన్నారు. అవును మీరు విన్న‌ది నిజ‌మే.కానీ రియ‌ల్ లైఫ్ లో కాదు..రీల్ లైఫ్ లో. ఆర్ ఎక్స్ 100 ఫేం అజ‌య్ భూప‌తి డైరెక్ట్ చేస్తున్న చిత్రం [...]
  • in

    Payal Rajput goes back to Punjabi film industry!

    RX100 సినిమాలో ప్రతినాయిక ఛాయలున్న పాత్రలో చక్కటి నటనను కనబరిచి మెప్పించింది పంజాబీ సుందరి పాయల్‌ రాజ్‌పుత్‌. కమర్షియల్‌గా ఈ సినిమా పెద్ద విజయాన్ని సాధించడంతో టాలీవుడ్‌లో ఆమెకు అవకాశాలు వరుసకట్టాయి. తొలినాళ్లలోనే వెంకటేష్‌, రవితేజ వంటి అగ్ర కథానాయకులతో జోడీకట్టిన ఈ ముద్దుగుమ్మకు అదృష్టం మాత్రం కలిసిరాలేదు. పరాజయాల కారణంగా కొంతకాలంగా తెలుగులో ఆమె జోరు తగ్గిపోయింది. తిరిగి మాతృభాష పంజాబీపై దృష్టిపెట్టింది ఈ ముద్దుగుమ్మ. రెండేళ్ల విరామం తర్వాత పంజాబీ చిత్రసీమలో పునరాగమనం చేయబోతున్నది [...]
  • in

    ismart beauty gets a call from koratala for ntr’s next!

    యంగ్ హీరో సుదీర్ బాబు నటించిన నన్ను దోచుకుందువటే సినిమాలో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది ముద్దుగుమ్మ నభనటేష్. ఆతర్వాత టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శశకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి హిట్ ను అందుకుంది. ఈ సినిమా తో నభనటేష్ పేరు టాలీవుడ్ లో గట్టిగా వినిపించింది. అందంతోపాటు నటనతో ఆకట్టుకున్న నభనటేష్ ఆతర్వాత రవితేజ నటించిన డిస్కో రాజా సినిమాలో బెల్లం కొండ సాయి శ్రీనివాస్ నటించిన అల్లుడు అదుర్స్ సినిమాల్లో నటించి [...]
Load More
Congratulations. You've reached the end of the internet.