in

bommarillu beauty genelia ready for re entry in tollywood?

టీవల రెడ్ సినిమాతో డ్యూయల్ రోల్లో నటించిన రామ్ మంచి విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం లింగు స్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు రామ్ . ఈ సినిమాలో కృతి శ్శట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ఇదిలా ఉంటే త్వరలో రామ్ జానీలియా కలిసి నటించబోతున్నారని ఓ వార్త ఫిలిం నగర్లో  చక్కర్లు ,కొడుతుంది. జానీలియా తెలుగులో చాలా సినిమాల్లో నటించి ఆకట్టుకుంటుంది. రామ్ తో శ్రీనువైట్ల దర్శకత్వంలో రెడీ అనే సినిమా చేసింది.

ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. కెరియర్ పీక్ స్టేజ్ లో ఉండగానే ఈ అమ్మడు బాలీవుడ్ నటుడు రితేష్ దేశముఖ్ ను వివాహం చేసుకుంది. ఆతర్వాత జానీలియా సినిమాలకు దూరం అయ్యింది. చాలాకాలం తరువాత జెనీలియా రీ ఎంట్రీ ఇవ్వనుందనే విషయం హాట్ టాపిక్ గా మారింది. రామ్ నటిస్తున్న సినిమా కోసం జెనీలియాన్ని సంప్రదించారని తెలుస్తుంది. ప్రస్తుతం రామ్ చేతిలో మూడు ప్రాజెక్టులు ఉన్నాయి..జెనీలియాను ఏ సినిమా కోసం సంప్రదించారనేదే తెలియాల్సి ఉంది.

senior heroine rambha’s surprise in ‘maha samudram’!

Nani strictly rejects ‘tuck jagadish’ OTT proposal!