in

Nani strictly rejects ‘tuck jagadish’ OTT proposal!

నాని నటించిన ‘టక్ జగదీష్’ సినిమా అన్ని పనులు పూర్తి చేసుకొని ఈ నెల 23న విడుదల కావాలని ప్లాన్ చేసుకొంది. కానీ కోవిడ్ సెకండ్ వేవ్ సినిమా విడుదల డేట్ ని మార్చేసింది. మళ్ళీ కొత్త డేట్ ఎప్పుడు అనేది ఇప్పుడే ఎవరూ చెప్పలేరు. మరి… ఈ గ్యాప్ లో డైరెక్ట్ గా ఓటిటిలో రిలీజ్ చేస్తారా? ఆ ఆలోచనే చేయొద్దని మేకర్స్ కి ఖరాఖండిగా చెప్పేశాడట. దానికి కారణం ఉంది.. ఈ సినిమాని ఇంటిల్లిపాది థియేటర్లో చూడాలి అనేది నాని కోరిక. గతేడాది “వి” సినిమాని డైరెక్ట్ గా ఓటిటిలో రిలీజ్ చేశాడు నాని. అప్పుడున్న పరిస్థితుల్లో ఆ నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పుడు మాత్రం ఈ సినిమాని థియేటర్లోనే విడుదల చేస్తామని టీం చెప్తోంది. ‘టక్ జగదీష్’కి శివ నిర్వాణ దర్శకుడు. రీతూ వర్మ హీరోయిన్. టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది..

bommarillu beauty genelia ready for re entry in tollywood?

balayya’s ‘Akhanda’ digital and satellite rights sold for biggest price!