Ileana breaks silence on pregnancy and abortion rumours!
కొన్ని వార్తలు కామెడీగా ఉంటాయని, అసలు అలాంటి న్యూస్ ఎలా వస్తుందో కూడా తెలియదని నవ్వేసింది. తాను ప్రెగ్నెంట్ అని, ఈ విషయం బయటకు రాకుండా అబార్షన్ కూడా చేయించుకున్నానని వచ్చిన ఫేక్ న్యూస్‌పై ఎలా రియాక్ట్ కావాలో కూడా తెలియలేదని చెప్పింది..ఇక మరోసారి ‘ఇలియానా ఆత్మహత్యకు ప్రయత్నించింది.. కానీ ప్రాణాలతో బయటపడింది.. ఈ విషయాన్ని పని మనిషి ధృవీకరించింది’ అనే న్యూస్ చూసి షాక్ అయ్యానని తెలిపింది. ‘అసలు తనకు పనిమనిషే లేదు.. సూసైడ్ అటెంప్ట్ [...]











