in

mass maharaja, the only hero with half-dozen movies in hand!

వీరి సినిమాలు యావరేజ్ అనిపించుకున్నా ఎంతో కొంత లాభం చూపిస్తాయి. అలాంటి హీరోల్లో మాస్ ,మహారాజా రవితేజ ఒకరు. రవితేజతో సినిమా అంటే సేఫ్ అనే థియరీ ఉంది. అందుకే స్టార్ హీరోలు ఎవ్వరికీ లేనన్ని ఆఫర్లు రవితేజకు ఉంటాయి. ఇప్పుడు కూడ ఆయన చేతిలో ఆరేడు సినిమాలు ఉన్నాయి. రమేష్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడి’ సినిమా చేస్తున్న రవితేజ

త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఒక చిత్రం, మారుతి డైరెక్షన్లో ఒకటి, శరత్ మండవ డైరెక్షన్లో ఒక సినిమా అలాగే వక్కంతం వంశీతో, అనిల్ రావిపూడితో, ‘దొంగాట’ ఫేమ్ వంశీ కృష్ణతో ఒక సినిమాను ఒప్పుకుని ఉన్నారట. వీటిలో కనీసం ఆరు సినిమాలు పక్కాగా ఉంటాయి. ఇండస్ట్రీలో ఇలా ఆరేడు సినిమాలను చేతిలో పెట్టుకుని పనిచేస్తున్న హీరో వేరే ఎవరూ లేరు…

Megastar Chiranjeevi’s daughter Sushmita turns producer!

actress ramya krishna to play a bold character in her next!