in

Terrific TRP Ratings For ‘Uppena’!

ద్దరు స్టార్స్ విజయ్ విజయ్ సేతుపతిల క్రేజ్ తో సినిమా ‘మాస్టర్’ ఓ రేంజిలో కలెక్షన్స్ రాబట్టింది. మాస్టర్ సినిమా విజయ్ కెరీర్లోనే హైయెస్ట్ కలెక్షన్స్ వసూల్ చేసి రికార్డు క్రియేట్ చేసింది. అయితే ఈ రెండు సినిమాలకు ప్లస్ పాయింట్ ఏంటంటే.. థియేటర్లలో 100% సీటింగ్ అనుమతి లభించడం. ఆ విధంగా ఇటు ఉప్పెన..అటు మాస్టర్ (తమిళ తెలుగు) భాషల్లో మంచి కలెక్షన్స్ నమోదు చేసాయి. ఇదిలా ఉండగా..ఈ రెండు సినిమాలు కూడా ఇటీవలే ఓటిటి రిలీజ్ తర్వాత ఫస్ట్ టైం బుల్లితెరపై ప్రసారమయ్యాయి.

ఏప్రిల్ 18న ఉప్పెన సినిమా ‘స్టార్ మా’ ఛానల్లో.. మాస్టర్ సినిమా జెమినీ ఛానల్లో సాయంత్రం ప్రసారమయ్యాయి. మరి థియేటర్లో దుమ్ము దులిపిన సినిమాలు టీవీలో ఎలాంటి టిఆర్పి రేటింగ్ నమోదు చేసాయో చూద్దాం. ఉప్పెన సినిమా స్టార్ మా ఛానల్లో ఫస్ట్ టైం ప్రసారమై 18.5 టిఆర్పీ రేటింగ్ నమోదు చేయగా.. మాస్టర్ సినిమా జెమినీ ఛానల్లో ప్రసారమై 4.8 రేటింగ్ అందుకుంది. అయితే ఓ విధంగా ఉప్పెన తెలుగు స్ట్రెయిట్ సినిమాగా అద్భుతమైన రేటింగ్ అందుకోగా.. డబ్బింగ్ సినిమాగా మాస్టర్ 4.8తో పరవాలేదని అనిపించింది.

hari Teja reveals her delivery problems with corona!

‘bangaram’ beauty sensational comments on her sister Priyanka chopra!