Sundeep Kishan to help orphaned Covid children!
కరోనా మహమ్మారి ప్రపంచాన్నే వణికిస్తోంది. ప్రజలంతా భయాందోళనతో ఉంటున్నారు. కొన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ , కర్ఫ్యూ విధించాయి. ఎప్పుడు ఎవరికి ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఇలాంటి పరిస్థితులలో ఒకరికి ఒకరం చేయూతగా ఉండడం చాలా ముఖ్యం. సినీ సెలబ్రిటీలు తమ వంతు బాధ్యతగా కరోనా బాధితులకు అండగా ఉంటున్న విషయం తెలిసిందే. ఇప్పుడు యువ హీరో సందీప్ కిషన్ ఒక మంచి పనికి శ్రీకారం చుట్టి , తన మంచి మనసును చాటుకున్నారు. కరోనా [...]











