in

‘Pushpa’ based mostly on Mani Ratnam’s ‘Villain’ film story?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌ధాన పాత్ర‌లో సుకుమార్ తెర‌కెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం పుష్ప. అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి విడుద‌లైన చిత్రాలు, వ‌చ్చిన వార్త‌లు సినిమాపై భారీ అంచ‌నాలు పెంచాయి. చిత్రంలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్‌గా క‌నిపించ‌నుండగా, ర‌ష్మిక మంధాన గిరిజ‌న యువ‌తి పాత్ర‌లో క‌నిపించ‌నున్న‌ట్టు టాక్. ఇక బ‌న్నీ ,చెల్లెలిగా ఐశ్వర్య రాజేశ్ న‌టిస్తున్నట్టు స‌మాచారం.

ఎర్రచందనం స్మగ్లింగ్​ నేపథ్యంలో సుకుమార్‌ ఈ మూవీని రూపొందిస్తుండ‌గా, ఈ చిత్రం ​ లెజెండరీ డైరెక్టర్​ మణిరత్నం తెర‌కెక్కించిన‌ ‘విలన్’​ మూవీ కథను ఆధారంగా చేసుకుని రూపొందిస్తున్నాడంటూ ప్ర‌చారం జ‌రుగుతుంది. విల‌న్ చిత్రంలో త‌న చెల్లెలికి జ‌రిగిన అన్యాయంపై హీరో.. విల‌న‌పై ప్ర‌తీకారం తీర్చుకుంటాడు. ఇప్పుడు పుష్ప చిత్రంలోను బ‌న్నీ చెల్లెలిగా న‌టిస్తున్న ఐశ్వ‌ర్య‌కు అన్యాయం చేసిన వాళ్లపై రీవేంజ్ తీర్చుకోవడమే ప్రధాన కథాంశంగా ఉంటుంద‌ని టాక్.

prashanth neel brings kgf heroine for Prabhas ‘Salaar’!

jhanvi kapoor to make her tollywod debut with mahesh babu trivikram movie!