More stories

  • in

    rowdy star Vijay Deverakonda to romance Katrina Kaif!

    పూరి జగన్నాథ్ 'లైగర్'తో బిజీగా ఉన్నాడు విజయ్ దేవరకొండ. ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాతో విజయ్ బాలీవుడ్ లోనూ ఎంట్రీ ఇస్తున్నాడు. అనన్యపాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఈ ఏడాదే విడుదల కానుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత బాలీవుడ్ లో స్ట్రెయిట్ సినిమా చేయబోతున్నాడు విజయ్ దేవరకొండ. అందులో విజయ్ సరసన కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటించబోతోందట. ఇదిలా ఉంటే ఇటీవల ఇన్ స్టాలో విజయ్ దేవరకొండను [...]
  • in

    allu arjun to team up with muragadas for gajini sequel?

    కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురగదాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ఒక భారీ బడ్జెట్ సినిమాకి సన్నాహాలు జరుగుతుండగా.. ఈ సినిమాని గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో సోలోగా నిర్మించడానికి అల్లు అరవింద్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. త్వరలో ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది. కాగా ఈ సినిమా గతంలో సూర్య నటించిన ‘గజినీ’ సినిమాకు సీక్వెల్ గా రానుందని వినిపిస్తోంది. మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా..సూర్య బెస్ట్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. [...]
  • in

    gopichand brings beauty laxmi raai onboard for balayya’s next!

    బాలకృష్ణకి మాస్ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ కి తగినట్టుగానే ఆయన తన సినిమాలు ఉండేలా చూసుకుంటున్నారు. కథ ఎలాంటిదైనా అందులో తన నుంచి మాస్ ఆడియన్స్ ఆశించే మసాలా అంశాలు తగ్గకుండా చూసుకుంటారు. అంతేకాదు..సాధ్యమైనంతవరకూ తన సినిమాలో ఇద్దరు కథానాయికలు ఉండేలా చూసుకుంటారు. అలా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేసే సినిమాలోనూ ఇద్దరు నాయికలు ఉంటారట. ప్రస్తుతం బోయపాటితో బాలకృష్ణ 'అఖండ' చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తరువాత గోపీచంద్ [...]
  • in

    Anasuya’s Remuneration For ‘Thank You Brother’ Will Surprise You!

    అనసూయ  'థ్యాంక్ యు బ్రదర్'. ఈ చిత్రం ప్రముఖ తెలుగు ఓటిటి ప్లాట్‌ఫామ్ 'ఆహా'లో మే 7న ప్రసారం కానుంది. రమేష్ రాపర్తి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనసూయ గర్భవతిగా నటించారు. అయితే బాధ్యత తెలియని యువకుడి పాత్ర పోషించిన విరాజ్ అశ్విన్ తో లిఫ్ట్‌లో చిక్కుకుంటుంది అనసూయ. ఆ తరువాత ఏం జరిగిందనే సినిమా ప్రధానాంశం. ఈ చిత్రానికి గుణ బాలసుబ్రమణియన్ సంగీతం అందించగా..మాగుంట శరత్ చంద్రరెడ్డి, తారక్ నాథ్ బొమ్మి రెడ్డి నిర్మిస్తున్నారు. [...]
  • in

    guruji trivikram taking his shishya venky’s help for mahesh babu!

    తన గురువు కోసం వెంకీ పని చేయబోతున్నాడన్నది తాజా సమాచారం. గత ఏడాది ‘అల వైకుంఠపురములో’తో నాన్ బాహుబలి హిట్ ఇచ్చిన త్రివిక్రమ్.. దీని తర్వాత మహేష్ బాబుతో పని చేయనున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ ప్రాజెక్టును అనౌన్స్ చేశారు. ఈ సినిమాకు రైటింగ్, డైరెక్షన్ డిపార్ట్‌మెంట్లో వెంకీ పని చేయబోతున్నాడట. దర్శకుడిగా మారి మంచి పేరు సంపాదించాక ఇలా తిరిగి రైటింగ్, డైరెక్షన్ డిపార్ట్‌మెంట్లో పని చేయడం అరుదుగా జరుగుతుంటుంది. ఐతే ఇది చాలా [...]
  • in

    alanti arudhaina avakasham pondina ee tharam natudu balakrishna!

    చరిత్ర పునరావృతం చేసిన నందమూరి బాలకృష్ణ. కేవలం సాంఘిక చిత్రాలే కాక, పౌరాణిక, జానపద చిత్రాలు నటించే అరుదైన అవకాశం చేచిక్కించుకున్న ఈ తరం నటుడు బాలకృష్ణ. తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ, 70 సంవత్సరాల క్రితం తన తండ్రి తో పాతాళ భైరవి చిత్రం నిర్మించిన విజయ సంస్థ అధినేతల్లో ఒకరైన నాగి రెడ్డి గారి కుమారుడు, వెంకట రామి రెడ్డి, నిర్మించిన జానపద చిత్రం భైరవ ద్వీపం చిత్రం లో బాలకృష్ణ నటించి చరిత్ర సృష్టించారు. [...]
  • in

    roja’s daughter anshu shocking reply to netizen who proposed her!

    రీసెంట్ గా ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అన్షు, తాజాగా తన ఫాలోవర్లతో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ చేసింది. నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు ఆమె ఆసక్తికరంగా సమాధానాలను చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో ఓ కుర్రాడు ఆమెకి స్పానిష్ భాషలో ‘ఐ లవ్ యూ’ తెలివిగా ప్రపోజ్ చేశాడు. అయితే, అన్షు అతని మెసేజ్ ను ట్రాన్స్ లేట్ చేసుకుని అర్ధం చూసుకుని, ఆ కుర్రాడికి కూల్ గా జవాజు ఇస్తూ.. ఆమె కూడా ‘ఐ లవ్‌ [...]
  • in

    after samantha, its naga chaithanya now enters in ott!

    టాలీవుడ్ బ్యూటీ సమంతా ఆల్రెడీ ‘ఫ్యామిలీ మ్యాన్’ 2 వెబ్ సిరీస్ లో విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో ఆ వెబ్ సిరీస్ ప్రేక్షకులు ముందుకు రాబోతోంది. అలాగే.. సమంత ఆహాలో .. సామ్ జామ్ టాక్ షో కూడా చేసింది. ఇక ఇప్పుడు సమంత భర్త నాగచైతన్య వంతు వచ్చింది. త్వరలో చైతూ ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు సమాచారం. అమెజాన్ ప్రైమ్ లో నాగచైతన్య ఒప్పందం కూడా చేసుకున్నట్టు వినికిడి. ప్రస్తుతం వరుస [...]
  • in

    regina and nivetha in telugu remake of ‘Midnight Runners’!

    యంగ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. కొరియన్‌ భాషలో సూపర్ హిట్‌గా నిలిచిన ‘మిడ్‌ నైట్‌ రన్నర్స్‌’ సినిమాను తెలుగులో నివేథా థామస్, రెజీనాలతో రీమేక్‌ చేస్తున్నారు. యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో నివేథా, రెజీనా పాత్రలు వైవిధ్యంగా ఉంటాయని సమాచారం. కరోనా మహమ్మారి సాధారణ పరిస్థితికి వచ్చాక ఈ ఏడాది ద్వితీయార్థంలో సినిమాను విడుదల చేస్తారని సమాచారం. ఇక ఈ సినిమాకి ప్రస్తుతం శాకినీ-ఢాకినీ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. [...]
  • in

    uppena beauty reveals her wish and joins the list!

    తెలుగు ఇండ‌స్ట్రీ త‌న‌కు చాలా బాగా న‌చ్చింద‌ని.. ఒక్క సినిమాతోనే ఇక్క‌డి ప్రేక్ష‌కులు త‌న‌పై చూపించిన అభిమానానికి పొంగిపోతున్నాన‌ని తెలిపింది కృతి శెట్టి. ఈ సంద‌ర్భంగానే త‌న‌కు ఒక కోరిక ఉంద‌ని చెప్పుకొచ్చింది. సినిమాలో త‌న పాత్ర‌కు తానే సొంతంగా డ‌బ్బింగ్ చెప్పుకోవాల‌ని ఆశ‌ప‌డుతుందంట‌. ఈ కోరిక నెరవేర్చే ద‌ర్శ‌కుడి కోసం ఎదురుచూస్తున్న‌ట్లు పేర్కొంది. ఈ రోజుల్లో చాలామంది హీరోయిన్లు సొంత డ‌బ్బింగ్ చెప్పుకోవ‌డానికి ఆలోచిస్తున్నారు. కాక‌పోతే కీర్తి సురేష్‌, సాయిప‌ల్ల‌వి లాంటి క‌థానాయిక‌లు తెలుగు స‌రిగ్గా [...]
  • in

    Singer Sunitha reveals Funny Incident With Director!

    తను ఓ సినిమాకు డబ్బింగ్‌ చెప్పడానికి వెళ్లిన సయమంలో ఆ సినిమా డైరెక్టర్‌ తనతో వ్యవహరించిన తీరుకు షాక్ అయ్యాయని చెప్పింది. డబ్బింగ్‌ స్టూడియోకి వెళ్లినప్పుడు ఆ డైరెక్టర్‌ హాలో మేడమ్‌ అంటూ పలకరించాడని, తన అభిమానిని అని పరిచయం చేసుకున్నాడని చెప్పింది. ఆ తర్వాత కాసేపటికి సునీత అని పిలిచాడని, మరి కొంతసేపయ్యాక అరేయ్‌, కన్నా, బుజ్జి అని పిలవడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని తెలిపింది. అలా మాటల మధ్యలో మేడం అని పిలుస్తూనే.. వెంటనే [...]
  • in

    rendu simhala madhya naligipoina natudu giri babu!

    రెండు సింహాల మధ్య నలిగి పోయిన నటుడు గిరి బాబు, తన సమయస్ఫూర్తి తో తృటిలో ప్రమాదం నుంచి బయట పడ్డారు. యెన్.టి.ఆర్ హీరో గ రాఘవేంద్ర రావు దర్శకత్వం లో సింహ బలుడు సినిమా నిర్మాణం లో ఉండగా, గిరి బాబు గారు కృష్ణ హీరోగా సింహ గర్జన అనే సినిమా మొదలు పెట్టారు. తాను వద్దన్నా, అల్లూరి సీతా రామ రాజు నిర్మించారు అని కృష్ణ మీద యెన్,టి,ఆర్ కోపంగా ఉన్న రోజులు అవి. [...]
Load More
Congratulations. You've reached the end of the internet.