in

Anasuya’s Remuneration For ‘Thank You Brother’ Will Surprise You!

నసూయ  ‘థ్యాంక్ యు బ్రదర్’. ఈ చిత్రం ప్రముఖ తెలుగు ఓటిటి ప్లాట్‌ఫామ్ ‘ఆహా’లో మే 7న ప్రసారం కానుంది. రమేష్ రాపర్తి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనసూయ గర్భవతిగా నటించారు. అయితే బాధ్యత తెలియని యువకుడి పాత్ర పోషించిన విరాజ్ అశ్విన్ తో లిఫ్ట్‌లో చిక్కుకుంటుంది అనసూయ. ఆ తరువాత ఏం జరిగిందనే సినిమా ప్రధానాంశం. ఈ చిత్రానికి గుణ బాలసుబ్రమణియన్ సంగీతం అందించగా..మాగుంట శరత్ చంద్రరెడ్డి, తారక్ నాథ్ బొమ్మి రెడ్డి నిర్మిస్తున్నారు.

‘థ్యాంక్ యు బ్రదర్’ చిత్రంలో అనసూయ, విరాజ్ అశ్విన్‌లతో పాటు వివా హర్ష, అర్చన అనంత్, కాదంబరి కిరణ్, అనీష్ కురువిల్ల కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి అనసూయ పారితోషికంగా ఎంత తీసుకుందనే విషయం ఇప్పుడు ఫిల్మ్ నగర్లో చర్చనీయాంశంగా మారింది. ఈ చిత్రం కోసం అనసూయ రోజుకు రూ .1.5 లక్షలు వసూలు చేసిందట. 17 రోజుల షెడ్యూల్‌లో షూటింగ్ పూర్తి చేసింది అనసూయ. ఆ విధంగా ‘థాంక్యూ బ్రదర్’ కోసం ఆమె రెమ్యూనరేషన్ గా రూ.25 లక్షలు సంపాదించిందట..

guruji trivikram taking his shishya venky’s help for mahesh babu!

gopichand brings beauty laxmi raai onboard for balayya’s next!