in

guruji trivikram taking his shishya venky’s help for mahesh babu!

న గురువు కోసం వెంకీ పని చేయబోతున్నాడన్నది తాజా సమాచారం. గత ఏడాది ‘అల వైకుంఠపురములో’తో నాన్ బాహుబలి హిట్ ఇచ్చిన త్రివిక్రమ్.. దీని తర్వాత మహేష్ బాబుతో పని చేయనున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ ప్రాజెక్టును అనౌన్స్ చేశారు. ఈ సినిమాకు రైటింగ్, డైరెక్షన్ డిపార్ట్‌మెంట్లో వెంకీ పని చేయబోతున్నాడట. దర్శకుడిగా మారి మంచి పేరు సంపాదించాక ఇలా తిరిగి రైటింగ్, డైరెక్షన్ డిపార్ట్‌మెంట్లో పని చేయడం అరుదుగా జరుగుతుంటుంది.

ఐతే ఇది చాలా పెద్ద ప్రాజెక్టు. త్రివిక్రమ్‌ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాడు కూడా. మహేష్‌తో ఇంకతుముందు తీసిన రెండు సినిమాలు కమర్షియల్‌ ఫెయిల్యూర్లుగా నిలిచిన నేపథ్యంలో ఈసారి బ్లాక్‌బస్టర్ ఇవ్వాలన్న పట్టుదలతో ఉన్నాడు మాటల మాంత్రికుడు. ఈ నేపథ్యంలోనే శిష్యుడి సాయం తీసుకుంటున్నాడట. వెంకీ మీద మహేష్‌కు కూడా మంచి గురి ఉంది. అతడితో మహేష్ కథా చర్చలు కూడా జరిపాడు ఈ నేపథ్యంలోనే మహేష్-త్రివిక్రమ్ చిత్రానికి వెంకీ రచనా సహకారం అందిస్తున్నట్లుగా తెలుస్తోంది.

alanti arudhaina avakasham pondina ee tharam natudu balakrishna!

Anasuya’s Remuneration For ‘Thank You Brother’ Will Surprise You!