More stories

  • in

    9 years for gabbar singh!

    GABBAR SINGH, Harish Shankar Direction lo Power Star Pawan Kalyan natinchina Block Buster movie. Venkataratnam ane kurradu, Sholay cinema loni Gabbar Singh character ki inspire ayyi, tanani tanu Gabbar Singh ga identify chesukoni, Police Officer ga, Tana Gabbar Singh Attitude tho andari ata kattinchi, Tanaloni romantic and comedy angle tho kuda prekshakulananu ranjimapa chesaru, Power [...]
  • in

    Lakshmi Manchu’s ‘Chitti Chilakamma’ YouTube channel hacked!

    హ్యాకర్స్ సెల‌బ్రిటీల అకౌంట్స్‌పై ఎప్పుడు ఓ క‌న్నేసి ఉంచుతార‌నే విష‌యం తెలిసిందే. ఛాన్స్ దొరికిన‌ప్పుడల్లా వారి ట్విట్ట‌ర్, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్స్ త‌ర‌చు హ్యాక్ చేస్తూ వారిని ఆందోళ‌న‌కు గురి చేస్తున్నారు. తాజాగా మంచు వార‌మ్మాయి ల‌క్ష్మీ యూట్యూబ్ ఛానెల్‌ని హ్యాక్ చేశారు. కొద్ది రోజుల క్రితం పిల్ల‌ల కోసం చిట్టి చిల‌క‌మ్మా అనే యూట్యూబ్ ఛానెల్‌ను స్టార్ట్ చేసింది..ఇందులో త‌న కుమార్తె విద్యా నిర్వాణ ద్వారా పిల్ల‌ల పెంప‌కం, చ‌దువు బోధించే ప‌ద్ద‌తుల గురించి వివ‌రిస్తూ వ‌స్తుంది [...]
  • in

    I don’t have daddy or mommy helping me, says shruthi haasan!

    తాను ఎవ‌రిపై ఆధార‌ప‌డనంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. అమ్మ‌, నాన్న సాయం నేను ఎప్పుడు తీసుకోను. నా కాళ్ల మీద నిల‌బ‌డ‌టానికే నేను ప్ర‌య‌త్నిస్తాను. నా ఖ‌ర్చుల‌కి నేనే సంపాదించుకుంటాను. నా బిల్లులు చెల్లించుకోవాలి అంటే ప‌ని చేయ‌క త‌ప్ప‌దు. లేదంటే ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కోవాలి. గ‌తంలో ప‌లు స‌మ‌స్య‌లు ఎదుర్కొన్నాను. క‌రోనా ఎప్పుడు అంతం అవుతుంది అనే దాని కోసం నేను వెయిట్ చేయ‌ను. నేను ఒప్పుకున్న ప్రాజెక్ట్ నుండి పిలుపు వ‌స్తే షూటింగ్‌కు వెళ‌తాను. [...]
  • in

    nivetha thomas special role in mahesh’s ‘sarkaru vaari paata’!

    మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా గీత గోవిందం ఫేమ్ పరుశురాం డైరెక్షన్లో తెరకెక్కుతున్న మూవీ సర్కారు వారి పాట. ఈ చిత్రం మొదటి షెడ్యూల్ షూటింగ్ ఇటీవలే దుబాయ్ లో పూర్తి చేసుకుకుంది. తాజాగా కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ లో మొదలు పెట్టిన సెకండ్ షెడ్యూల్ కి ఇప్పుడు కరోనా విజృంభణతో బ్రేక్ పడింది. కాగా ఈ చిత్రం 2022 సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అవుతోంది అంటూ ఇటీవలే [...]
  • in

    star heroes wants new comers kriti shetty and kethika sharma!

    సినిమా ఇండ‌స్ట్రీ అంటేనే ఫుల్ కాంపిటీష‌న్‌. ఒక్క హిట్ ప‌డితే చాలు ఆఫ‌ర్లు వెతుక్కుంటూ వ‌స్తాయి. అదే టైమ్‌లో కాంపిటీష‌న్ కూడా వ‌స్తుంది. ఉప్పెన‌తో స్టార్ డ‌మ్ తెచ్చుకుంది కృతిశెట్టి. అంద‌రితో బేబ‌మ్మ అని పిలిపించుకునేంత‌గా ఆ క్యారెక్ట‌ర్ ఫేమ‌స్ అయింది. దీంతో అ అమ్మ‌డుకు వ‌రుస ఆఫ‌ర్లు క్యూ క‌డుతున్నాయి. ఇదిలా ఉండ‌గా ఈమెకు మ‌రో హీరోయిన్ పోటీగా వ‌స్తోంది. టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ల‌యిన పూజా హెగ్ధే, ర‌ష్మికా మండ‌న్న మ‌ధ్యే పోటీ ఉంది. కాగా [...]
  • in

    ramya krishna to play prabhas sister role in salaar?

    ఒకప్పుడు హీరోయిన్‌గా తన అందచందాలతో కుర్రకారుని అలరించిన నటి రమ్యకృష్ణ.. ఇప్పుడు విలక్షణమైన పాత్రలు చేస్తూ.. ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటోంది. ప్రస్తుతం ఆమె తెలుగులో ‘లైగర్‌’, ‘రిపబ్లిక్‌’ సినిమాల్లో నటిస్తోంది. కాగా ప్రభాస్ హీరోగా నటించిన ‘బాహుబలి’ వంటి భారీ చిత్రంతో తన కెరీర్‌లో రెండో ఇన్నింగ్స్‌ని ప్రారంభించిన రమ్యకృష్ణ. ఆ తర్వాత ‘సోగ్గాడే చిన్నినాయనా’, ‘శైలజారెడ్డి అల్లుడు’ వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. అయితే తాజాగా ఆమె మరోసారి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలో [...]
  • in

    after twitter Kangana Ranaut now accuses instagram of racism!

    కంగనారనౌత్‌కు ఈ మధ్య వరుస షాక్‌లు తగులుతున్నాయి. వివాదాస్పద పోస్టులే ఆమెకు శాపంగా మారుతున్నాయి. మొన్నటికి మొన్న బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై కించపరిచే విధంగా పోస్టు చేయడంతో.. మహిళా సీఎంపై ఇలాంటి పోస్టు పెడతారా అంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.దీంతో ఆమెను శాశ్వతంగా నిషేధించింది ట్విట్టర్‌..ఇక తాజాగా మరో సోషల్‌మీడియా సంస్థ ఇన్ స్టాగ్రామ్ కూడా షాక్ ఇచ్చింది. తనకు కరోనా సోకిందని కొద్ది రోజుల క్రితం ఇన్‌స్టా గ్రామ్‌లో పోస్టు చేసింది కంగనా. [...]
  • in

    pooja hegde sends special gifts to her close friends!

    తెలుగు ఇండస్ట్రీలోకి ముకుంద, ఒక లైలా కోసం చిత్రాల్లో నటించిన బాలీవుడ్ బ్యూటీ పూజా హెగ్డే పెద్దగా పేరు తెచ్చుకోలేకపోయింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ‘దువ్వాడ జగన్నాధం’ చిత్రంలో ఈ బ్యూటీ హాట్ హాట్ గా కనిపించింది.. అంతే ఆ తర్వాత ఆఫర్లు వరుసగా వచ్చాయి. టాప్ హీరోలతో ఛాన్స్ దక్కడంతో అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారింది. ప్రస్తుతం ప్రభాస్ సరసన రాధేశ్యామ్ చిత్రంలో నటిస్తున్న [...]
  • in

    ROJUKI NALABHAI GUDLU TINNA BAAHUBALI!

    డార్లింగ్ ప్రభాస్ బాహుబలి చిత్రం తో ప్రపంచ వ్యాప్త గుర్తింపు తెచ్చుకొని, విభిన్నమయిన పాత్రలకు కేర్ అఫ్ అడ్రస్ గ మారాడు. బాహుబలి షూటింగ్ తరువాత కొంత కాలం కోడి గుడ్లు తినటం మానేసాడు, కోడి గుడ్లను చూసి భయపడటాన్ని " ఓ ఓ ఫోబియా" అంటారు, కానీ ప్రభాస్ కి అటువంటి భయం ఏమి లేదు. బాహుబలి సినిమా చేస్తున్నప్పుడు పాత్రోచితంగా కొంచెం బరువు పెరగవలసి వచ్చింది, అందుకు రోజు గుడ్లు తినటం మొదలెట్టాడట..రోజుకు మీరయితే [...]
  • in

    Charmi Kaur Gives Clarity About Her Marriage Rumors!

    టాలీవుడ్ లో హీరోయిన్ గా ఓ వెలుగువెలిగిన పంజాబీ బ్యూటీ ఛార్మి పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈమె వివాహంపై రకరకాల రూమర్స్ వస్తున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు ఈ ముద్దుగుమ్మ పెళ్లి చేసుకోబోతోందంట..సమీప బంధువుని త్వరలోనే వివాహమాడుతుందని, పెళ్లి పీఠలపై ఎక్కబోతోందని ఇలా..రకరకాల గుసగుసలు వినిపించాయి. ఈ క్రమంలో దీనిపై ఛార్మీ స్పందించారు. ప్రస్తుతం కెరీర్ హాయిగా సాఫీగా సాగిపోతోందని, ఈ లైఫ్ తనకు సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. నా జీవితం చాలా సంతోషంగా ఉంది. [...]
  • in

    ‘Kambalapally Kathalu’ Gets Selected For The New York Indian Film Festival!

    కమెడియన్ ప్రియదర్శి నటించిన మెయిల్ ఆహా ప్రదర్శితమవుతున్న సంగతి తెలిసిందే. డైరెక్ట్ ఆహాలో రిలీజైన ఈ సినిమాకి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. గ్రామీణ ప్రాంత నేపథ్యంలో సాగుతుంది. కొత్తగా కంప్యూటర్లు వచ్చిన 2000సంవత్సర మొదట్లో సాగిన కథ ఇది. హాస్యం, ప్రేమ మిళితమై చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇందులో హైబత్ పాత్రలో ఊర్లో చిన్న పిల్లలు గేమ్స్ ఆడుకోవడానికి గేమింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తాడు ప్రియదర్శి. అదే ఊరిలో ఒక కాలేజీ కుర్రాడు కంప్యుటర్ [...]
  • in

    Radhe Shyam team donates movie set property to Covid patients!

    ప్రభాస్ హీరోగా రాధాక్రిష్ణ కుమార్ దర్శకత్వంలో రాధేశ్యామ్ పేరుతో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. చిత్రీకరణ దాదాపుగా చివరికి వచ్చేసింది. కరోనా కారణంగా ప్రస్తుతం చిత్రీకరణకి బ్రేక్ పడింది. ఐతే రాధేశ్యామ్ సినిమా కోసం హాస్పిటల్ సెట్ ని హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ సెట్ కోవిడ్ సెంటర్ గా మారింది. అవును, రాధేశ్యామ్ నిర్మాతలు, ఆ హాస్పిటల్ లో ని బెడ్లు, ఆక్సిజన్ సిలిండర్లు మొదలైన వాటన్నింటినీ కోవిడ్ పేషెంట్ల [...]
Load More
Congratulations. You've reached the end of the internet.