Balakrishna, Trisha reunite for Gopichand Malineni’s film?
ఈ ఏడాది క్రాక్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టిన దర్శకుడు గోపీచంద్ మలినేని.. త్వరలో నందమూరి బాలకృష్ణతో ఓ సినిమాని చేస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పనులు కూడా మొదలయ్యాయి. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిష ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. తాజాగా దర్శకుడు గోపీచంద్..త్రిషకి కథను వినిపించగా అందుకు ఆమె ఒకే చెప్పినట్టు సమాచారం. లయన్ సినిమా తరవాత [...]











