fidaa beauty Sai Pallavi’s 3 Films In 6 Months!
నటి సాయిపల్లవికి తెలుగులో సెపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. తన నటన, డాన్స్ తో యూత్ ని ఫిదా చేసింది ఈ బ్యూటీ. ఇప్పుడు ఆమె అభిమానుల కోసం బ్యాక్ టు బ్యాక్ థియేటర్లలో సందడి చేయబోతుంది. రాబోయే ఆరు నెలల్లో ఆమె నటించిన మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ముందుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటించిన ‘లవ్ స్టోరీ’ సినిమాను రిలీజ్ చేయనున్నారు. చాలాకాలంగా ఈ సినిమా వాయిదా పడుతూ వస్తోంది. ఫస్ట్ కాపీ [...]











