in

vakeel saab beauty shocks everyone, fans compare her with ileana!

తెలుగమ్మాయి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ చిత్రంలో నటించి ప్రస్తుతం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది 1996ఆగస్టులో ఖమ్మంలోని సత్తుపల్లిలో పుట్టిన ఈమె ఫాథర్ వ్యవసాయదారుడు. అనన్యకు ఓ బ్రదర్ ఉన్నాడు. హైద్రాబాద్ రాజమహేంద్ర కాలేజీలో బిటెక్ పూర్తిచేసింది. ఎల్ ఎల్ బి కూడా చేసి, ఐటి సెక్టార్ లో ఓ ఏడాది జాబ్ చేసింది. అనుకోకుండా షార్ట్ ఫిలిం లోకి యాక్టింగ్ లోకి అడుగుపెట్టింది.

అనుకొకుండా వకీల్ సాబ్ లో సెలెక్ట్ అయ్యి తన నటనతో అలరించింది.ఇటీవల తన ట్విట్టర్ ఖాతాలో ఫోటోలను షేర్ చేస్తూ కుర్రాళ్ల మనసు గెలుచుకుంటుంది తన అందాల తో కుర్రకారు ఫాలోయింగ్ ని పెంచుకుంటుంది .అనన్య అందానికి తన సన్నని నడుమందానికి ఫిదా అవుతున్నారు నెటిజన్స్ స్పెషల్ గా అనన్య నడుంని ఇలియానా నడుంతో పోలుస్తున్నారు. మొత్తానికి అనన్య తన ఫొటోలతో మంచి ఫ్యాన్బేస్ ని ఏర్పరుచుకుందనే చెప్పాలి..

Rajamouli to direct a Short Film On Police Effort During Pandemic!

rashi khanna Gives The Meaning To Celebrity Status!