in

ala chivari nimishamlo producer ku hand icchina SAKSHI SIVANAND!

తెలుగులో అంగీకరించిన తోలి చిత్రం విడుదల కాకుండానే, మెగాస్టార్ సరసన “మాస్టర్” చిత్రంలో నటించే అవకాశం దక్కించుంకున్న నటి సాక్షి శివానంద్. ఆ సమయం లోనే అంటే 1997 లో భరత్ డైరెక్షన్ లో ” తెలంగాణ” సినిమా సన్నాహాలు జరుగుతున్నాయి. నక్సలిజమ్ బ్యాక్ డ్రాప్ తో నిర్మించబోయే సినిమా, అందులో హీరో తో సమానమయిన పవర్ఫుల్ రోల్ కోసం సాక్షి శివానంద్ ను కలిశారు నిర్మాతలు. పోలీస్ పాత్ర చేయాలనే కోరిక ఉన్నందువలన..

ఆ పాత్ర చేయడానికి అంగీకరించారు సాక్షి శివానంద్..ఆమె అడిగినంత పారితోషికం ఇవ్వడానికి నిర్మాతలు సముఖత చూపించారు. అయితే మరో రెండు రోజుల్లో షూటింగ్ ప్రారంభం అవుతుంది అనగా తాను ఆ సినిమాలో నటించనని కబురు పెట్టింది సాక్షి శివానంద్. దాని తో నిర్మాతల గుండెల్లో రాయి పడింది. ఎంతో మంది హీరోయిన్స్ గురించి ప్రయత్నం చేసిన నిర్మాత చివరకు, “మాస్టర్” సినిమా లో రెండో హీరోయిన్ గ నటించిన రోషిణి ని ఎంపిక చేసారు, దానితో ” తెలంగాణ” చిత్రం షూటింగ్ ప్రారంభం అయింది..

Maruthi locks Santosh Sobhan and Mehreen for his next!

Rajamouli to direct a Short Film On Police Effort During Pandemic!