More stories

  • in

    sunil bags 2 pan india movies from tollywood!

    ఒకప్పుడు కమెడియన్ గా రాజవైభోగం అనుభవించిన సునీల్ హీరోగా మారిన తర్వాత హిట్స్ అందుకున్నా కానీ క్రేజ్ ను కోల్పోయాడు. ఇక సునీల్ హీరోగా ప్లాపులు వచ్చిన తర్వాత విలన్ గా, కమెడియన్ గా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నా వాటికి వచ్చిన రెస్పాన్స్ అంతంతమాత్రమే. అయితే సడెన్ గా సునీల్ కెరీర్ టర్న్ అయింది. దీనికి కారణాలు తెలియదు కానీ వరసగా టాప్ ప్రాజెక్టులను సైన్ చేస్తున్నాడు సునీల్. ఇప్పటికే అల్లు అర్జున్ హీరోగా రూపొందుతోన్న పుష్పలో సునీల్ ఒక [...]
  • in

    Ravi Teja turns detective for his next!

    వరుస డిజాస్టర్ సినిమా లతో సతమతమవుతున్న మాస్ మహారాజా రవితేజ ఈ మధ్యనే "క్రాక్" సినిమాతో మంచి హిట్ ను అందుకున్నారు. ఈ సినిమాతో మంచి హిట్ ఇచ్చిన రవితేజ ఇప్పుడు వరుస ఆఫర్లతో బిజీ అయిపోయారు. ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో ఒక సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న రవితేజ మరో వైపు శరత్ మండవ దర్శకత్వం లో "రామారావు ఆన్ డ్యూటీ" తో కూడా బిజీ అయ్యారు. అయితే రవితేజ మరొక దర్శకుడితో [...]
  • in

    tollywood stars who were introduced by shekhar kammula!

    టాలీవుడ్ లో దర్శకుడు శేఖర్ కమ్ములకు మంచి పేరు ఉంది. ఆయన చేసిన సినిమాలు దాదాపు అన్ని హిటే. పూర్తి భిన్నంగా ఆయన సినిమాలు ఉంటాయి. అందుకే ఎక్కువ మంది హీరోలు ఆయనతో పని చేయాలని చూస్తారు. ఇక శేఖర్ కమ్ముల చాలా మందిని ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ఆ జాబితాను ఓ సారి చూద్దాం..శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన లీడర్ సినిమా పోలిటికల్ డ్రామా ఎంటర్టైనర్ చిత్రంలో రానా దగ్గుపాటి పరిచయం అయ్యరు.. టాలీవుడ్ యగ్ [...]
  • in

    Nagababu reveals whom he is supporting this season!

    తనలో ఫీలింగ్స్ అమ్మాయిగా ఉండి.. రూపం మాత్రం అబ్బాయిగా ఉండేది. దీంతో వెంటనే ఆపరేషన్ చేయించుకుని అమ్మాయిగా మారిపోయారు. ఆ తర్వాత తప్పు చేశానా ? అంటూ డిప్రెషన్‏లోకి వెళ్లాడు. నేనే ధైర్యం చెప్పాను. ఇలా ఎంతోమంది తామేంటో ఈ ప్రపంచానికి తెలియనివ్వు.. సంఘర్షణను తమలోనే భరిస్తుంటారు. కానీ నువ్వు సాహసం చేశావు. ఈ ఇష్టానికి తగ్గట్టుగా బతుకుతున్నావ్ అంటూ సపోర్ట్ ఇచ్చాను. కానీ ఆ తర్వాత షోలో అవకాశం లేకుండా పోయింది. ఆ తర్వాత నేను [...]
  • in

    yevari sandhya raju ?

    సినీ వినీలాకాసం లో మెరిసిన ఒక కొత్త మెరుపు సంధ్య రాజు, " ఒక్క చాన్సు" అంటూ సినిమా లోకి వచ్చిన నటి కాదు ఈవిడ. ప్రముఖ కూచిపూడి నాట్యకారిణి, నిశృంఖలా డాన్స్ అకాడమీ వ్యవస్థాపకురాలు. ఆమె నటిస్తూ నిర్మిస్తున్న చిత్రమే " నాట్యం". పూర్తిస్థాయి నాట్య ప్రధానమయిన చిత్రం, సాగర సంగమం తరువాత పూర్తి స్థాయి నాట్యప్రధానమయిన చిత్రం ఇదే అని చెప్ప వచ్చు." నాట్యం" సినిమా టీజర్ జూనియర్ యెన్.టి.ఆర్. చేతుల మీదుగా రిలీజ్ [...]
  • in

    Pawan Kalyan’s first look from ‘Bhavadeeyudu Bhagat Singh’ out!

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఈ కాంబినేషన్ ఇప్పుడు మరోసారి రిపీట్ అవుతోంది. వీరి కలయికలో మరో సినిమా రావ‌ల‌ని పవన్ ఫ్యాన్స్ ఎంత‌గానో ఆశించారు. త్వ‌ర‌లో ప‌వ‌న్‌- హ‌రీష్ శంక‌ర్ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఫ‌స్ట్ లుక్, టైటిల్ ను రివీల్ చేశారు. ఈ సినిమాకు ”భవదీయుడు భగత్ [...]
  • in

    i will continue films after marriage, confirms nayanthara!

    లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార త్వరలో ప్రియుడు విఘ్నేశ్‌ శివన్‌ను పెళ్లి చేసుకోబోతోన్న సంగతి తెలిసిందే. అయిదేళ్లుగా ప్రేమలో మునిగి తేలిన ఈ జంట ఇటీవల సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో నయన్‌ పెళ్లి అనంతరం నటిస్తుందా లేదా అనేది ఇప్పుడు ఫిలిం దూనియాలో చర్చనీయాంశంగా మారింది. దశాబ్ద కాలంగా తెలుగు, తమిళ పరిశ్రమలో స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తోంది నయన్‌. కాగా ఈ మధ్య గ్లామర్‌ రోల్‌లు పక్కన పెట్టి లేడీ ఓరియంటెడ్‌ చిత్రాలతో పాటు [...]
  • in

    megastar’s about his dream working with shankar!

    రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వం లో సినిమా కి నేడు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ప్రాజెక్ట్ RC 15 మొదలు కావడంతో సినీ పరిశ్రమ కి చెందిన ప్రముఖులు టీమ్ కి విషెస్ తెలుపుతున్నారు. ఈ మేరకు రామ్ చరణ్ మరియు శంకర్ ల ప్రాజెక్ట్ పై మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు..కొన్ని ప్రాజెక్ట్స్ చాలా స్పెషల్ గా ఉంటాయి అని అన్నారు. అందులో ఇది ఒకటి అంటూ చెప్పుకొచ్చారు. శంకర్ [...]
  • in

    rgv gives most dirtiest comment about sridevi!

    తాజాగా వర్మ.. అషు రెడ్డితో బోల్డ్ ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో సెక్స్ గురించి ఎక్కువగా చర్చ జరిగింది. ఈ ఇంటర్వ్యూలో వర్మ చెప్పిన ప్రతి సంగతి వైరల్ గా మారుతోంది. ఈ ఇంటర్వ్యూలో తాను శృంగార దేవతలా భావించే అతిలోక సుందరి శ్రీదేవి ప్రస్తావన వచ్చింది. అషు రెడ్డి అడిగిన డర్టీ ప్రశ్నకు.. వర్మ అంతే డర్టీగా జవాబు ఇచ్చాడు. మీకు శ్రీదేవి అంటే ఇష్టం కదా.. ఆమెని ఊహించుకుని ఎప్పుడైనా మాస్టర్బేట్ చేశారా అంటూ [...]
Load More
Congratulations. You've reached the end of the internet.