in

tollywood stars who were introduced by shekhar kammula!

టాలీవుడ్ లో దర్శకుడు శేఖర్ కమ్ములకు మంచి పేరు ఉంది. ఆయన చేసిన సినిమాలు దాదాపు అన్ని హిటే. పూర్తి భిన్నంగా ఆయన సినిమాలు ఉంటాయి. అందుకే ఎక్కువ మంది హీరోలు ఆయనతో పని చేయాలని చూస్తారు. ఇక శేఖర్ కమ్ముల చాలా మందిని ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ఆ జాబితాను ఓ సారి చూద్దాం..శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన లీడర్ సినిమా పోలిటికల్ డ్రామా ఎంటర్టైనర్ చిత్రంలో రానా దగ్గుపాటి పరిచయం అయ్యరు..

టాలీవుడ్ యగ్ హీరో విజయ్ దేవరకొండ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన లైఫ్ ఈజ్ బ్యూటిపుల్ సినిమాలో చిన్న పాత్రలో మొదటిసారి నటించారు. నవీన్ పొలిశెట్టి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన లైఫ్ ఈజ్ బ్యూటిపుల్ సినిమాలో సహాయ పాత్రలో మొదటిసారి నటించారు. కమలినీ ముఖర్జీ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఆనంద్ సినిమాలో హీరోయిన్ గా పరిచయం అయ్యింది.

నిఖిల్ సిద్దార్థ్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన హ్యాపీ డేస్ సినిమాలో నటించారు. రిచ గంగోపధ్యాయ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన లీడర్ సినిమాలో హీరోయిన్ గా రానా దగ్గుబాటి సరసన నటించింది. వరుణ్ సందేశ్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన హ్యాపీ డేస్ సినిమాలో హీరో గా పరిచయం అయ్యారు. ప్రియా ఆనంద్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన లీడర్ సినిమాలో హీరోయిన్ గా రానా దగ్గుబాటి సరసన నటించింది.

Nagababu reveals whom he is supporting this season!

milky beauty snapped at a private party!