in

Pawan Kalyan’s first look from ‘Bhavadeeyudu Bhagat Singh’ out!

వర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఈ కాంబినేషన్ ఇప్పుడు మరోసారి రిపీట్ అవుతోంది. వీరి కలయికలో మరో సినిమా రావ‌ల‌ని పవన్ ఫ్యాన్స్ ఎంత‌గానో ఆశించారు. త్వ‌ర‌లో ప‌వ‌న్‌- హ‌రీష్ శంక‌ర్ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఫ‌స్ట్ లుక్, టైటిల్ ను రివీల్ చేశారు. ఈ సినిమాకు ”భవదీయుడు భగత్ సింగ్” అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. భగత్ సింగ్ అంటే రెబల్, భవదీయుడు అనే పదంలో ఓ రకమైన వినమ్రత, సౌమ్యం కనిపిస్తోంది. ఈ రెండూ కలిపి టైటిల్ గా పెట్టారు. ఫ‌స్ట్ లుక్‌లో ప‌వ‌న్ బైక్‌పై కూర్చొని టీ తాగుతూ స్టైలిష్‌గా క‌నిపిస్తున్నారు.

i will continue films after marriage, confirms nayanthara!

raai laxmi’s awesome us trip photos!