offer ichina chiru tho cinema cheyalekapoina iddaru top directors!
మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలన్నది ప్రతి దర్శకుడి కల.. దాన్ని ఓ అదృష్టంగా భావిస్తుంటారు వారు. కానీ చిరంజీవి ఎరుకోరి మరి ఆఫర్ ఇస్తే సరిగ్గా వాడుకోలేకపోయారు ఓ ఇద్దరు దర్శకులు వాళ్ళే క్లాసిక్ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు, వివాదాస్పద దర్శకులు రామ్ గోపాల్ వర్మ.. అయితే వీటి వెనుక పెద్ద స్టొరీనే ఉంది. జగదేకవీరుడు అతిలోక సుందరి చిత్రం తర్వాత మళ్ళీ నిర్మాత అశ్వనీదత్‌తో ఓ సినిమాని చేయాలనీ అనుకున్నారు చిరంజీవి. క్రేజీ కాంబినేషన్స్ సెట్ [...]











