More stories

  • in

    Lavanya Tripathi to romance a young hero in her next!

    అందాల రాక్షసి సినిమాతో లక్షల మంది తెలుగు కుర్రాళ్ల మనసులు కొల్లగొట్టిన భామ లావణ్య త్రిపాఠి. ఈ సినిమా తర్వాత లావణ్యకు అవకాశాలైతే బాగానే వచ్చాయి కానీ.. ఇన్నేళ్లలో ఆమె ఎప్పుడూ ఒక స్థాయిని మించి మాత్రం ఎదగలేకపోయింది. చాలా వరకు కెరీర్లో మీడియం రేంజ్ హీరోలతోనే చేసింది. ఐతే గత కొన్నేళ్లలో మీడియం రేంజ్ స్టార్ హీరోల పక్కన కూడా ఆమెకు అవకాశం రాలేదు. ‘అర్జున్ సురవరం’లో నిఖిల్‌కు, ‘ఎ1 ఎక్స్‌ప్రెస్’లో సందీప్ కిషన్‌కు, ‘చావు [...]
  • in

    Arjun Sarja gets clean chit after 3 years in sexual misconduct case!

    మూడు సంవత్సరాల క్రితం తమిళ స్టార్ హీరో అర్జున్ పై కూడా లైంగిక వేధింపుల ఆరోపణలు గుప్పుమన్నాయి. దాంతో ఒక్కసారిగా తమిళ ఇండస్ట్రీ ఉలిక్కిపడింది. తాజాగా ఈ కేసులో హీరో అర్జున్ కి ఊరట లభించింది. ఈ కేసులో స్టార్‌ హీరో అర్జున్‌ సర్జాకు క్లీన్‌ చిట్‌ లభించింది. మూడేళ్ల క్రితం సంచలనమైన ఈ కేసులో అర్జున్ పూర్తిగా ఇరుక్కుపోయాడని అప్పట్లో వార్తలోచ్చాయి. ఇక ఇదే లైంగిక వేధింపుల ఆరోపణలతో స్టార్ రైటర్ వైరముత్తుపై తమిళనాడు సినీ [...]
  • in

    Tollywood biggies postpone promotions after lyricist Sastry’s demise!

    అనారోగ్య సమస్యలతో కన్నుమూసిన పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రికి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రముఖులు నివాళులు అర్పించారు. ఆయన భౌతికకాయాన్ని బుధవారం ఫిలిం ఛాంబర్ కు తరలించి.. సందర్శనార్థం అక్కడ ఉంచారు. ఈ నేపథ్యంలో పలువురు నటీనటులు ఆయన పార్థీవ దేహాన్ని సందర్శించి భావోద్వేగానికి లోనయ్యారు. మరోవైపు సిరివెన్నెల మృతి కారణంగా కొన్ని సినిమా అప్డేట్స్ రిలీజ్ ను ఆపేస్తున్నట్లు ఆయా చిత్ర నిర్మాణసంస్థలు వెల్లడించాయి. పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ ‘భీమ్లా [...]
  • in

    I don’t like Raj Tarun at all, Ariana shocking comments!

    రాజ్ తరుణ్ ప్రధాన పాత్రలో నటించిన తాజా  చిత్రం 'అనుభవించు రాజా'. ఇందులో ఆరియానా  కీలక పాత్రలో నటించింది. ఈ మూవీ మంచి టాక్ తో దూసుకుపోతుంది. ఈ సందర్భంగా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్య్వూలో అరియానాతో పాటు హీరో, డైరెక్టర్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆరియానా మాట్లాడుతూ.. తనకు ఒకప్పుడు రాజ్ తరుణ్ అంటే అసలు ఇష్టం ఉండేది కాదని.. తనతో సినిమా ఎలా చేశానో అర్థం కావట్లేదని తెలిపింది. టీవీలో [...]
  • in

    manmadhudu director open to working with transgender assistant director!

    నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు. రాహుల్ రవీంద్రన్ గతంలో అక్కినేని నాగార్జున హీరోగా మన్మధుడు2 సినిమా చేశాడు. ఈ సినిమా బాక్స్ వద్ద బోల్తా కొట్టింది. ఈ సినిమా తరువాత ఇన్నాళ్లకు మళ్ళీ ఓ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు రాహుల్ రవీంద్ర. ఇదే విషయాన్ని చెబుతూ… నా తదుపరి ప్రాజెక్ట్ కి మహిళా అసిస్టెంట్ డైరెక్టర్ కోసం వెతుకుతున్నాను. మహిళలకు సమాన హక్కు కల్పించాలనే ఉద్దేశ్యం ఇలా భావిస్తున్నాను [...]
  • in

    sanga reddy vanga’s heroine shares a horrid experience!

    బాలీవుడ్ నటి నిఖితా దత్తాకు చేదు అనుభవం ఎదురైంది. గుర్తు తెలియని వ్యక్తులు ఆమెపై దాడి చేసి సెల్ ఫోన్ లాక్కెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఆమె ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసుకున్నారు. ఆదివారం సాయంత్రం నిఖితా దత్తా తన స్నేహితులతో కలిసి బాంద్రాలోని రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నట్లు తెలిపారు. సాయంత్రం 7:30 ప్రాంతంలో తన ఎదురురుగా ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి దాడి చేశారని తెలిపారు. తన చేతిలో ఉన్న ఫోన్ ను బలవంతంగా [...]
  • in

    8 yellu mancham mide undi dance master ayina shiva shankar!

    శివ శంక‌ర్ మాస్ట‌ర్ మృతితో టాలీవుడ్ దిగ్భ్రాంతికి లోనైంది. ఓ ప్ర‌తిభావంతుడైన క‌ళాకారుడు లేడ‌న్న విషాదం చిత్ర‌సీమ అంతా అలుముకుంది. దాదాపు 800 చిత్రాల‌కు ప‌నిచేశారు శివ శంక‌ర్ మాస్ట‌ర్‌. క్లాసిక‌ల్ డాన్స్ మూమెంట్స్‌లో ఆయ‌న స్పెష‌లిస్టు. ఆ పాట‌లే ఆయ‌న‌కు పేరు తీసుకొచ్చాయి. అయితే శివ శంక‌ర్ మాస్ట‌ర్ జీవితంలో ఓ విషాద‌క‌ర‌మైన ఘ‌ట‌న జ‌రిగింది. అదీ.. త‌న‌కు రెండేళ్ల వ‌య‌సులో. చిన్న‌ప్పుడు పెద్దమ్మ ఒడిలో ఆట‌లాడుకుంటున్న‌ప్పుడు.. తాడు తెంపుకున్న ఓ ఆవు.. వాళ్ల వైపు [...]
  • in

    Relation Between Sirivennela Sitaramasastri And Trivikram Srinivas!

    పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి తో ప్రముఖ డైరెక్టర్ తివ్రిక్రమ్ శ్రీనివాస్ కు ఉన్న రిలేషన్ ఏంటో తెలుసా..??? వీరిద్దరూ మామా-అల్లుళ్లు అవుతారు. అవును సిరివెన్నెల సొంత సోదరుడి అమ్మాయినే త్రివిక్రమ్ శ్రీనివాస్ పెళ్లిచేసుకున్నారు. వీళిద్దరూ బంధువులు అయ్యే క్రమంలో జరిగిన సంఘటన కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సినిమా ఫీల్డ్ లో డైలాగ్ రైటర్ గా, డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్న త్రివిక్రమ్ అంటే సిరివెన్నెలకు ప్రత్యేక అభిమానం ఉండేది. అందుకే ఆయనకు తన [...]
Load More
Congratulations. You've reached the end of the internet.