in

I don’t like Raj Tarun at all, Ariana shocking comments!

రాజ్ తరుణ్ ప్రధాన పాత్రలో నటించిన తాజా  చిత్రం ‘అనుభవించు రాజా’. ఇందులో ఆరియానా  కీలక పాత్రలో నటించింది. ఈ మూవీ మంచి టాక్ తో దూసుకుపోతుంది. ఈ సందర్భంగా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్య్వూలో అరియానాతో పాటు హీరో, డైరెక్టర్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆరియానా మాట్లాడుతూ.. తనకు ఒకప్పుడు రాజ్ తరుణ్ అంటే అసలు ఇష్టం ఉండేది కాదని.. తనతో సినిమా ఎలా చేశానో అర్థం కావట్లేదని తెలిపింది.

టీవీలో తన సినిమాలు వస్తే తీసేయాలని చెప్పేదాన్ని అని.. ఒకరోజు రాజ్ తరుణ్ కారులో వెళ్తుంటే తనకు యాక్సిడెంట్ కావాలని కోరుకున్నట్లు పేర్కొంది. రాజ్ తరుణ్ అంటే అంత కోపం అని అడగ్గా..ఇలా ఒక ఇంటర్య్వుకు పిలిచి..చాలా సేపు వెయిట్ చేయించాడు.. నా ముందే కారులో వెళ్తుంటే హీరో ఏంటీ వెళ్లిపోతున్నాడని అడిగాను.. డబ్బింగ్ కరెక్షన్ ఉందని వెళ్తున్నట్లు చెప్పారని ఆరియానా చెప్పుకొచ్చింది. యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన అరియానా…బిగ్ బాస్ షో ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకుంది.

Lakshya Trailer, Naga Shaurya, Ketika Sharma!

Tollywood biggies postpone promotions after lyricist Sastry’s demise!