in

manmadhudu director open to working with transgender assistant director!

టుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు. రాహుల్ రవీంద్రన్ గతంలో అక్కినేని నాగార్జున హీరోగా మన్మధుడు2 సినిమా చేశాడు. ఈ సినిమా బాక్స్ వద్ద బోల్తా కొట్టింది. ఈ సినిమా తరువాత ఇన్నాళ్లకు మళ్ళీ ఓ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు రాహుల్ రవీంద్ర. ఇదే విషయాన్ని చెబుతూ… నా తదుపరి ప్రాజెక్ట్ కి మహిళా అసిస్టెంట్ డైరెక్టర్ కోసం వెతుకుతున్నాను.

మహిళలకు సమాన హక్కు కల్పించాలనే ఉద్దేశ్యం ఇలా భావిస్తున్నాను అంటూ ట్వీట్ చేశాడు. ఇంట్రెస్ట్ ఉన్నవారు, హార్డ్ వర్క్ చేయగలను అనుకున్నవారు నా మెయిల్ కి సీవీ పంపించాలి అంటూ ట్వీట్ చేశాడు. కాగా తాజాగా ఆ ట్వీట్ కు జత చేస్తూ… ఆ అవకాశం ట్రాన్స్ జెండర్స్ కి కూడా ఉందని ట్రాన్స్ జెండర్ అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అయితే వారికి గౌరవమైన వృత్తిని, గౌరవమైన వాతావరణాన్ని కల్పిస్తానని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం రాహుల్ రవీంద్రన్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

sanga reddy vanga’s heroine shares a horrid experience!

Esha Gupta Hot Bikini Shoot for ‘GQ India’ November!