Vijay Kalyan
Vijay Kalyan writes Telugu cinema news, movie reviews, Top 10 lists and features for Telugu Swag, covering Tollywood releases, box office updates and the stars behind them.
More stories
-
-
power star’s alludu signs his next with ‘bheemla nayak’ makers!
మెగా కాంపౌండ్ నుండి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. మొదటి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి తమ మార్క్ ను చూపించాడు వైష్ణవ్ తేజ్. నిజానికి మెగా కాంపౌండ్ నుండి ఇప్పటికే చాలా మంది హీరోలు వచ్చి ఇండస్ట్రీలో తమ కంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకొని కెరీర్ ను కొనసాగిస్తున్నారు. అయితే అంత పోటీ వాతావరణంలో కూడా మొదటి సినిమాతోనే తన కుంటూ స్పెషల్ గుర్తింపును తెచ్చుకోవడం అంటే మామూలు విషయం కాదు. కానీ అందులో సక్సెస్ అయ్యాడు [...] -
Rashmika’s Words On Pushpa 2 Are Making Our Wait Harder!
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, కన్నడ బ్యూటీ రష్మిక మందన్న జంటగా నటించిన సినిమా 'పుష్ప: ది రైజ్'. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా.. పాన్ ఇండియా లెవల్లో డిసెంబర్ 17న విడుదలై బంపర్ హిట్ అయింది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్ పుష్ప రాజ్ పాత్రలో కనిపించగా.. శ్రీవల్లి పాత్రలో రష్మిక నటించారు. సినిమా విడుదలై దాపుగా నెల కావొస్తున్నా.. ఇప్పటికీ పుష్ప [...] -
-
Anupama Parameswaran opens up about her first lip kiss!
ఎప్పటికప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి టాలెంట్ కలిగిన యంగ్ హీరోయిన్స్ వస్తూనే ఉంటారు. ఈ ప్రక్రియ ప్రతి నాలుగైదు ఏళ్ళకి జరుగుతూనే ఉంటుంది. మరి అలా కొన్ని సంవత్సరాల కితం టాలీవుడ్ లోకి ఎంటర్ అయ్యిన యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్.. అయితే కొంతమంది హీరోయిన్స్ ఎక్స్ పోజింగ్ కి గాను అలాగే ఈ లిప్ లాక్ వంటి వాటికి దూరంగా ఉంటారని ఓ లిస్ట్ ఉంది. మరి అందులో అప్పుడు నుంచే అనుపమ [...] -
breaking : Mohan Babu announces Mohan Babu University!
మంచు మోహన్ బాబు కుటుంబానికి ఇటు టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అటు రాజకీయాల్లోనూ మంచి పేరు ఉంది. నటుడిగానే కాకుండా.. గతంలో ఎంపీగా కూడా మోహన్ బాబు పనిచేశారు. అంతేకాదు సమాజ సేవలోనూ మంచు మోహన్ బాబు కుటుంబంలో ఎప్పుడు ముందే ఉంటుంది. శ్రీ విద్యానికేతన్ పేరుతో ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మంచు ఫ్యామిలీ విద్యాసంస్థలను నడుపుతోంది. అయితే.. తాజాగా మంచు మోహన్ బాబు మరో కీలక ప్రకటన చేశారు. “మోహన్ బాబు యూనివర్సిటీ” ప్రారంభిస్తున్నట్లు [...] -
‘TEMPER’ MOORTHY CHARACTER REJECT CHESINA R. NARAYANA MOORTHY!
NTR, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కిన రెండో చిత్రం 'టెంపర్' .. ఆంధ్రావాలా ప్లాప్ తర్వాత ఈ కాంబినేషన్ నుంచి చాలా గ్యాప్ తరవాత వచ్చిన సినిమా ఇది. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమాలో మూర్తి పాత్ర చాలా కీలకం.. ముందుగా ఈ పాత్రను రాసుకుంటున్నప్పుడు విప్లవ కథనాయకుడు ఆర్ నారాయణమూర్తితో చేయించాలని అనుకున్నారు పూరి.. ఆయన్ని సంప్రదించారు కూడా.. కానీ నారాయణమూర్తి మాత్రం సున్నితంగా [...] -
-
Bollywood beauty’s item song in ‘Rama Rao On Duty’
వరుస డిజాస్టర్లతో సతమతమైన మాస్ మహారాజా రవితేజ ఈ మధ్యన ఎట్టకేలకు "క్రాక్" సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చారు. ఇప్పుడు రవితేజ చేతిలో బోలెడు ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో ఒకటి "రామారావు ఆన్ డ్యూటీ". శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో "మజిలీ" ఫేమ్ బ్యూటీ దివ్యాంశ కౌశిక్ హీరోయిన్గా నటిస్తోంది. రజిషా విజయన్, నాజర్, పవిత్ర లోకేష్, నరేష్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది మార్చి 25న [...] -
Boyapati Srinu confirms sequel to ‘Akhanda’!
ఎంత మంచి టాక్ తెచ్చుకున్న సినిమా అయినా రెండో వీకెండ్ తర్వాత చేతులెత్తేస్తున్న ఈ రోజుల్లో నెల రోజుల తర్వాత కూడా దీనికి హౌస్ ఫుల్స్ పడటం.. ఇంకా దాని థియేట్రికల్ రన్ కొనసాగుతుండటం ఆశ్చర్యం కలిగించే విషయం. ఈ చిత్రంతో బాలయ్య తొలిసారి వంద కోట్ల గ్రాస్ మార్కును దాటేశాడు. బోయపాటి శ్రీనుతో బాలయ్య కాంబినేషన్కు ఉన్న పవర్ ఏంటో ఈ సినిమా మరోసారి రుజువు చేసింది. దీంతో బాలయ్య మళ్లీ మళ్లీ బోయపాటితో సినిమా [...] -
-
sweety anushka to join hands with megastar!
స్వీటీ అనుష్కకు ఓ క్రేజీ ఆఫర్ వచ్చిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి సినిమాలో అనుష్క నటిస్తుందంటూ టాక్ నడుస్తోంది. కాగా ఖైదీ 150తో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన చిరు యంగ్ హీరోలకు పోటీగా వరస సినిమాలను లైన్లో పెట్టారు. ఇప్పటికే ఆయన కొరటాల శివ దర్శకత్వంతో రూపొందిన ఆచార్య సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నారు. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఆచార్య షూటింగ్ అనంతరం ఏమాత్రం గ్యాప్ లేకుండా ‘గాడ్ [...]
Load More
Congratulations. You've reached the end of the internet.











