in

Bollywood beauty’s item song in ‘Rama Rao On Duty’

రుస డిజాస్టర్లతో సతమతమైన మాస్ మహారాజా రవితేజ ఈ మధ్యన ఎట్టకేలకు “క్రాక్” సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చారు. ఇప్పుడు రవితేజ చేతిలో బోలెడు ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో ఒకటి “రామారావు ఆన్ డ్యూటీ”. శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో “మజిలీ” ఫేమ్ బ్యూటీ దివ్యాంశ కౌశిక్ హీరోయిన్గా నటిస్తోంది. రజిషా విజయన్, నాజర్, పవిత్ర లోకేష్, నరేష్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అయితే, ఈ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. ఒకటి రెండు సాంగ్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి. ఆ సాంగ్స్ లో ఒక ఐటమ్ సాంగ్ కూడా ఉంది. కాగా ఆ ఐటెం సాంగ్ కోసం ముంబై నుంచి ఒక శృంగార తారను పట్టుకొచ్చారు. ఇంతకీ ఎవరు ఆ అందాల భామ అంటే.. పేరు ‘అన్వేషి జైన్’. ఏమిటి పేరు కూడా ఎక్కడా వినలేదు అనుకుంటున్నారా ? ఈ భామ హీరోయిన్ గా పెద్దగా సినిమాలు చేయలేదు..

కానీ, బాలీవుడ్ లో ఓ ఓటీటీ సిరీస్ ‘గంధీ బాత్’ (తెలుగు అర్ధం ‘బూతు మాటలు’ లేండి) ఈ సిరీస్ కోసం విచ్చలవిడిగా నటించిందట. హద్దులు మీరి మరి రెచ్చిపోయిందట. పైగా సెమీ న్యూడ్ గా చాలా చాలా హాట్ గా నటించి శృంగార తారగా తిరుగులేని ఇమేజ్ ను సొంతం చేసుకుందట ఈ అన్వేషి. మరి ఈ శృంగార తారతో హాట్ హాట్ ఫోజులు పెట్టి.. రవితేజ పక్కన ఒక ఐటమ్ సాంగ్ చేయిస్తున్నారు..ఇటీవలే ఈ పాటలో సగం భాగాన్ని హైదరాబాద్ లో చిత్రీకరించారట. .శృంగార తారతో రవితేజ కూడా అదిరిపోయే స్టెప్పులు వేశాడని, తెలుగులో ఈ రేంజ్ ఐటెం సాంగ్ ఇంతవరకు రాలేదు అని తెలుస్తోంది.

Boyapati Srinu confirms sequel to ‘Akhanda’!

PRANITHA SUBASH AT COMIO SMARTPHONES PRESS CONFERENCE!