milky beauty thamanna best plans for her career!
తన టాలెంట్‌ని ప్రూవ్ చేసుకోడానికి వచ్చిన ఏ చాన్స్‌నీ వదులుకోలేదామె. ఓవైపు హీరోయిన్‌గా నటిస్తూనే.. రెడీ, నిన్న నేడు రేపు, నేట్రు ఇండ్రు నాలై, నన్బెందా, సైజ్ జీరోతో పాటు చాలా సినిమాల్లో అతిథి పాత్రలు చేసింది. వెబ్ సిరీసుల ట్రెండ్ మొదలవగానే లెవెన్త్ అవర్, నవంబర్ స్టోరీ లాంటి సిరీసులతో సత్తా చాటింది. ఇక ఆమె చేసినన్ని ఐటమ్ సాంగ్స్ మరే స్టార్ హీరోయిన్ చేయలేదు..రంగం, అల్లుడు శీను, స్పీడున్నోడు, జాగ్వార్, జై లవకుశ, కేజీఎఫ్, [...]











