More stories

  • in

    beauty Rakul Preet Singh to have 7 film releases in 2022!

    ఇకపోతే ఈ ఏడాది 2022లో రకుల్ ప్రీత్ సింగ్ నటించిన ఏడు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఆ ఏడు సినిమాలలో ఆరు సినిమాలు బాలీవుడ్ సినిమాలే కావడం విశేషం. విభిన్న పాత్రల్లో నటించిన రకుల్ ప్రీత్ సింగ్ సినిమాలు ఈ ఏడాది విడుదల కానున్నాయి. ఇక ఛత్రవాలీ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ కండోమ్ టెస్టర్ గా కనిపించనున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమాతో పాటుగా అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నా రన్ [...]
  • in

    Is Actress Meera Jasmine Making a Re-entry in tollywood?

    తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఒకప్పుడు రాణించిన కథానాయికలలో మీరా జాస్మిన్ ఒకరు. తెలుగులో ఆమె బాలకృష్ణ .. జగపతిబాబు .. రవితేజ .. పవన్ కల్యాణ్ లతో సినిమాలు చేసింది. అయితే మీరా జాస్మిన్ పేరు వినగానే అందరికీ కూడా 'గుడుంబా శంకర్' సినిమానే గుర్తుకు వస్తుంది. గ్లామర్ పరంగా .. నటనాపరంగా ఆమెకి మంచి మార్కులే పడ్డాయి గానీ, ఆశించిన స్థాయిలో విజయాలు లభించలేదు. దాంతో సహజంగానే అవకాశాలు ముఖం చాటేశాయి. అప్పటి నుంచి [...]
  • in

    mass maharaja to romance 5 heroines in ‘ravanasura’!

    సుధీర్ వర్మ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం రావణాసుర. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో 10 గెటప్ లలో రవితేజ కనిపించబోతున్నాడు. అలాగే అక్కినేని సుశాంత్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన లుక్స్, పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా సినిమాపై అంచనాలు పెంచాయి. అయితే ఈ సినిమాకు సంబంధించి హీరోయిన్స్ విషయమై ఓ అప్డేట్ బయటకు వచ్చింది. అదేంటంటే ఈ సినిమాలో మొత్తం ఐదుగురు [...]
  • in

    Samantha deletes divorce post from social media!

    టాలీవుడ్ స్టార్ కపుల్ అక్కినేని నాగచైతన్య-సమంత తమ నాలుగేళ్ల వివాహబంధానికి ఫుల్ స్టాప్ పెడుతూ.. విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. గతేడాది అక్టోబర్ 2న వీరు అభిమానులకు బ్యాడ్ న్యూస్ చెప్పారు. ఈ విషయాన్ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. చై-సామ్ విడిపోయి మూడు నెలలవుంది. ఇప్పటికీ వారి విడాకుల విషయం హాట్ టాపిక్ గానే ఉంది. అభిమానులు మాత్రం వారు మళ్లీ కలవాలని కోరుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. రీసెంట్ గా సమంత తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ నుంచి విడాకుల ప్రకటనకు [...]
  • in

    lavanya thripati Clears link up rumors with varun tej!

    చిత్ర పరిశ్రమలో పుకార్లకు కొదువ లేదు. హీరో హీరోయిన్లు కొద్దిగా చనువుగా మాట్లాడితే చాలు వాళ్లిద్దరూ రిలేషన్ లో ఉన్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు పుట్టుకొచ్చేస్తాయి. కొంతమంది తారలు అలాంటి పుకార్లను పట్టించుకోరు.. కానీ మరికొంతమంది తారలు అలాంటి గాసిప్స్ కి స్ట్రాంగ్ రిప్లెలు ఇస్తారు. ఇక తాజగా టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠీ కూడా అదే పని చేసింది. గత కొన్ని రోజుల నుంచి మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ప్రేమలో ఉన్నారని, [...]
  • in

    Krithi Shetty framed the letter written by that star hero!

    తాజాగా అలీతో సరదాగా షోకు డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణతో కలిసి వచ్చిన కృతి పలు ఆసక్తికర విషయాలను బయటపెట్టింది..తాను మొదట యాడ్ షూట్స్ చేస్తూ నెమ్మదిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినట్లు చెప్పుకొచ్చింది కృతి శెట్టి. తన తొలి సినిమా ఉప్పెన సక్సెస్ ఎంతో ఆనందాన్నిచ్చిందని .. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గారి ప్రశంస ఎన్నటికీ మర్చిపోలేదని చెప్పుకొచ్చింది. ఉప్పెన ప్రీరిలీజ్ ఈవెంట్ లో తన గురించి చిరంజీవి గారు మాట్లాడడం పెద్ద బహుమతిగా అనిపించిందని.. కానీ సినిమా [...]
  • in

    Love is not real, it is just a chemical reaction: Puri Jagannath

    ప్రేమ అంటే నిజమైన ఫీలింగ్ కాదని, అది జస్ట్ కెమికల్ రియాక్షన్ మాత్రమేనని ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ అన్నారు. పూరీ మ్యూజింగ్స్ లో కెమికల్ రియాక్షన్స్ అనే అంశంపై ఆయన మాట్లాడారు. మనలో పుట్టే ప్రతి అనుభూతి కెమికల్ రియాక్షన్ వల్లే కలుగుతుందన్నారు. మెదడు నుంచి విడుదలయ్యే హార్మోన్లే అందుకు కారణమన్నారు. ‘‘సడన్ గా ఓ రోజు ప్రేమించడం మొదలుపెడతాం. ప్రేమించిన వాళ్లకు ఐ లవ్ యూ చెప్పేస్తాం. విరహ గీతాలు పాడుకుంటాం. ఇంట్లో వాళ్లు [...]
  • in

    Nagarjuna picks Sonal Chauhan as replacement for pregnant kajal!

    ప్రస్తుతం నాగార్జున ‘ది ఘోస్ట్‌’ అనే సినిమా చేస్తున్నారు. అయితే ఈ సినిమాకి మొదటి నుంచి అవాంతరాలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతుంది. అంతేకాక…ఈ సంక్రాంతికి ‘బంగార్రాజు’ సినిమాతో భారీ విజయం సాధించారు నాగార్జున. ప్రస్తుతం నాగార్జున ‘ది ఘోస్ట్‌’ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. అయితే ఈ సినిమాకి మొదటి నుంచి అవాంతరాలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ [...]
  • in

    Here’s How Shruti Haasan And Santanu started Their Love affair!

    టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతిహాసన్ కొంతకాలంగా డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికాతో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. మొదట్లో అతడు స్నేహితుడు మాత్రమేనని.. ఇద్దరి ఇష్టాలు కలవడంతో అతడితో ఎక్కువ సమయం కలిసి గడుపుతుంటానని చెప్పింది. కానీ ఈ మధ్యకాలంలో తన రిలేషన్ గురించి ఓపెన్ గానే మాట్లాడుతుంది ఈ బ్యూటీ. వీరిద్దరూ ముంబైలో ఒకే అపార్ట్మెంట్ లో కలిసి జీవిస్తున్నారు. శృతిహాసన్ అప్పుడప్పుడు షేర్ చేసే ఫొటోల్లో, వీడియోల్లో  శాంతను కనిపిస్తుంటారు. అయితే అసలు వీరిద్దరూ [...]
  • in

    saleema, EEME YEVARU ?

    ఈమె పేరు సలీమా మలయాళ నటి , ఈమె ఒక ప్రముఖ తెలుగు హాస్య నటి కుమార్తె, ఈమె అసలు పేరు కాళేశ్వరి దేవి ఒక తెలుగు సినిమాలో అక్కినేని కుమార్తె గ నటించింది. ఈమె ఎవరో తెలుసుకోవాలని ఉందా? రేలంగి గారికి జోడిగా నటించి, అప్పటి తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందిన ప్రముఖ హాస్య నటి గిరిజ గారి కుమార్తె. 1982 లో దాసరి నారాయణ రావు దర్సకత్వం లో వచ్చిన " మేఘ సందేశం" [...]
Load More
Congratulations. You've reached the end of the internet.