Gold or Iron, Pooja hegde is least bothered!
అరవింద సమేత, మహర్షి, అల వైకుంఠపురములో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఇలా వరుసగా విజయాలను తన ఖాతాలో వేసుకున్న పూజా హెగ్డేను ఈ ఏఢాదిలో ఇప్పటికే మూడు పరాజయాలను పలకరించాయి. ఎన్నో అంచనాల నడుమ మార్చి 11న వచ్చిన ప్రభాస్‌తో చేసిన రాధేశ్యామ్.. అనుకున్న స్థాయిలో ఆడలేదు. ఓపెనింగ్స్ బాగానే ఉన్నప్పటికీ కథకు ఆడియెన్స్ కనెక్ట్ పెద్దగా కాకపోవడం వల్ల విడుదలైనప్పటి నుంచే సినిమాపై మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అనంతరం ఏప్రిల్ 13న ఇళయదళపతి విజయ్‌తో చేసిన [...]










