in

HAT TRICK SAADHICHINA RAM CHARAN!

ఈమధ్య కాలం లో రామ్ చరణ్ సినిమాలలో రిపీట్ అయిన ఒక కామన్ పాయింట్ గమనించారా? సినిమా లలో సహజం గ కొన్ని సీన్స్ యాక్సిడెంటల్ గ రిపీట్ అవుతుంటాయి, కొన్ని సీన్స్ సెంటిమెంటల్ గ రిపీట్ అవుతుంటాయి. అదే విధం గ రామ్ చరణ్ సినిమా లలో యాక్సిడెంటల్ గ రిపీట్ అయిన సీన్ ఒకటుంది. అదేమిటి అంటే. రీసెంట్ గ రిలీజ్ అయిన” ఆచార్య” సినిమాకు అంతకు ముందు రామ్ చరణ్ నటించిన రెండు సినిమాలకు ఒక పోలిక ఉంది. రామ్ చరణ్, అమల పాల్ నటించిన” నాయక్” సినిమా లో హీరోయిన్ ను, హీరో మొదటి సారిగా ఎప్పుడు కలుసుకుంటారు? హీరోయిన్ స్నానం చేస్తుండగా మన హీరో రామ్ చరణ్ హీరోయిన్ ని ఫస్ట్ టైం కలుసుకుంటారు.

ఇక “రంగ స్థలం ” సినిమాలో హీరో సత్తి బాబు , హీరోయిన్ సమంత ను ఎప్పుడు ఫస్ట్ టైం చూస్తాడు? మీకు గుర్తు వచ్చింది కాదు, తాటి ఆకుల స్నానాల గది లో స్నానము చూస్తుండగా, కరెక్టా ? రీసెంట్ గ రిలీజ్ అయిన ” ఆచార్య” సినిమాలో హీరోయిన్ పూజ హెగ్డే ను మన సిద్ధ, అంటే రామ్ చరణ్ ఫస్ట్ టైం ఎప్పుడు కలుసుకుంటాడో చూసారా? చూడక పోతే చూడండీ, పూజ హెగ్డే స్నానము చేస్తుండగా మొదటి సారి కలుసుకుంటారు. ఈ విధంగా రాంచరణ్, హీరోయిన్ ఇంట్రడక్షన్ స్నానము చేస్తుండగా జరగటం ఇది మూడో సారి, ఇది యాక్సిడెంటల్ గ రిపీట్ అయి ఉండవచ్చు, కానీ హీరోయిన్ స్నానం చేస్తుండగా రామ్ చరణ్ కలుసుకోవటం లో మాత్రం ” హ్యాట్రిక్” అన్న మాట.

Telugu Actress Tashu Kaushik Latest Photoshoot Stills!

Krithi Shetty’s dream role is to play a princess!