Ram Charan’s Bodyguard Salary Will Shock You!
రామ్ చరణ్‌తో ముంబై ఎయిర్‌పోర్ట్ నుంచి ఈవెంట్ ముగిసే వరకు కనిపించిన ఆ స్పెషల్ బాడీగార్డ్ పేరు కెవిన్ కుంటా అని తెలుస్తోంది. అతను సాధారణ సెక్యూరిటీ గార్డ్ మాత్రమే కాదు..అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న MMA ఫైటర్ అని సమాచారం. ఆఫ్రికాలోని గాంబియా దేశానికి చెందిన కెవిన్ ప్రస్తుతం ఇటలీలో నివసిస్తున్నట్లు టాక్. ఇటలీ నేషనల్ మిడిల్‌వెయిట్ MMA ఛాంపియన్‌గా పలు అంతర్జాతీయ పోటీల్లో రికార్డులు సృష్టించాడని ప్రచారం జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా పలువురు ప్రముఖులకు హై-లెవల్ [...]











