in

Rajinikanth about the controversies surrounding his silence!

టీవల ముఖ్యమంత్రి విజయ్ పుట్టినరోజున విషెస్ చెప్పకపోవడం, ఆయన ప్రమాణ స్వీకార సమయంలో స్పందించకపోవడంపై రజనీకాంత్‌పై విమర్శలు వచ్చాయి. తనపై వస్తున్న విమర్శలకు రజనీకాంత్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. ” నన్ను మాట్లాడాలని పిలిచినప్పుడు కొంచెం భయం వేస్తుంది. ఎందుకంటే నేను మాట్లాడితే ఒక సమస్య అవుతుంది, మౌనంగా ఉంటే ఎందుకు మాట్లాడటం లేదని అడుగుతారు..

ఒకవేళ మాట్లాడితే, ‘ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు?’ అని ప్రశ్నిస్తారు. కొందరైతే అస్సలు మాట్లాడకూడదని కూడా అంటుంటారు” అని ఆయన వ్యాఖ్యానించారు. తమను ఇష్టపడని వారు తాము ఏమి చేసినా తప్పుగానే చూస్తారని, అలాగే తమను ఇష్టపడే వారు మనం చెప్పే ప్రతి విషయాన్ని అంగీకరించాలని అనుకోవడం కూడా తెలివితక్కువతనమేనని ఆయన అభిప్రాయపడ్డారు. అందరినీ మెప్పించడం సాధ్యం కాదని, అందుకే చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు..!!

Pawan Kalyan, director Sujeeth expand OG universe!

Disha Patani on trolls: I don’t care anymore