More stories

  • in

    Janhvi Kapoor Massively Trolled for ignoring a lady fan!

    అతిలోక సుందరి శ్రీదేవి గారి కూతురు జాన్వీ కపూర్, అనన్య పాండే, షానాయ కపూర్ ఇటీవల ముంబయిలోని ఓ రెస్టారెంట్ కి వెళ్లారు. వాళ్లు లోపలికి వెళ్తుంటే.. ఓ అభిమాని వచ్చి జాన్వీ కపూర్ ను సెల్ఫీ అడిగింది. ఈ విషయాన్ని.. పట్టించుకోనట్టుగా.. జాన్వీ ముందుకు వెళ్లిపోయింది. దీంతో.. నెటిజన్లకు తెగ కోపం వచ్చేసింది. జాన్వీ మీద ట్రోల్స్ స్టార్ట్ చేశారు. ఫొటో కోసం వచ్చిన మహిళను అలా పట్టించుకోకపోవడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. వింతైన కామెంట్స్ తో [...]
  • in

    Has heroine Keerthy Suresh Undergone Lip Surgery?

    మహానటి సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న కీర్తి సురేష్ ఆ తరువాత వరుసగా డిజాస్టర్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. అయితే తాజాగా మహేష్ బాబు హీరోగా నటించిన సర్కార్ వారి పాట సినిమాలో హీరోయిన్ గా కనిపించిన కీర్తి సురేష్ ఈ సినిమాతో మళ్లీ మంచి హిట్ ను అందుకుంది. అయితే ఈ సినిమాలో కీర్తి సురేష్ లుక్ చూసిన కొందరు అని ఆమె లిప్ సర్జరీ చేయించుకుంది అని కామెంట్లు చేస్తున్నారు..ఈ మధ్య కాలంలో [...]
  • in

    kangana: no Bollywood celebrity deserves to come to my home

    బాలీవుడ్ స్టార్ హీరోలపై ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ మండిపడింది. బాలీవుడ్ స్టార్లు ఎవరూ తనతో నటించేందుకు ఇష్టపడరని... ఎందుకంటే తానంటే వారికి భయమని చెప్పింది. తనతో పని చేసిన వారిని కూడా బాలీవుడ్ సెలబ్రిటీలు టార్గెట్ చేస్తారని తెలిపింది. అయినప్పటికీ తనతో కలిసి అర్జున్ రాంపాల్ నటించాడంటే నిజంగా గ్రేట్ అని కితాబునిచ్చింది. తన ఇంటికి వచ్చే అర్హత ఏ బాలీవుడ్ స్టార్ కు గానీ, ఏ బీటౌన్ సెలబ్రిటీకి కానీ లేదని కంగన తీవ్ర [...]
  • in

    Bollywood beauty bags Bellamkonda’s next!

    బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. మన దగ్గర సూపర్ హిట్ అయిన ‘ఛత్రపతి’ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఇది బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు హిందీ డెబ్యూ మూవీ కాగా వినాయక్ దర్శకత్వం వహిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా రూపొందిస్తున్నారు. పనిలో పనిగా తెలుగులో కూడా డబ్ చేస్తారట. ఇదిలా ఉండగా.. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన హిందీ ‘ఛత్రపతి’ లో [...]
  • in

    nikki tamboli: i was not only tortured but also humiliated

    నిక్కీ తంబోలి.. తెలుగులో 2019లో విడుదలైన ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’ సినిమాతో యూత్‌కు దగ్గరైన ఈ బ్యూటీ.. ఆ తర్వాత ‘తిప్పరా మీసం’ సినిమాల్లో నటించింది. తమిళంలో ‘కాంచన 3’లోనూ ఓ పాత్రలో కనిపించింది. ఇదివరకు నిక్కీ టీవీ నటిగా రాణించింది. అంతేకాదు, సల్మాన్ ఖాన్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్-14’లోనూ పాల్గొంది. ఆ సీజన్‌లో రుబీనా దిలైక్ విజేత కాగా, గాయకుడు రాహుల్ రన్నరప్‌గా నిలిచాడు. నిక్కీ రెండో రన్నరప్‌తో సరిపెట్టుకుంది. తాజా నిక్కీ ఓ [...]
  • in

    Indravathi Chouhan to Receive Behindwoods Gold Medal for ‘Oo Antava’ So ng!

    ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ర‌ష్మిక హీరో ,హీరోయిన్లుగా క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పాన్ ఇండియా చిత్రం “పుష్ప”. ఈ సినిమా ఎంత పెద్ద బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అయిందో అందరికీ తెలిసిందే. పుష్ప ఎంత హిట్ అయిందో అందులో పాటలు కూడా అంతే పెద్ద హిట్ అయ్యాయి. ఇక సమంత నటించిన స్పెషల్‌ సాంగ్‌ ‘ఊ అంటావా.. మావ ఊఊ అంటావా” అయిటే యూట్యూబ్‌ను షేక్‌ చేసింది.. అయితే ఈ ఐటమ్ సాంగ్‌ను సింగర్ [...]
  • in

    serial actress Chethana Raj passes away after plastic surgery!

    అందమైన ఆకృతి కోసం ప్లాస్టిక్ సర్జరీని ఆశ్రయించిన యువ కన్నడ టీవీ నటి, 21 ఏళ్ల చేతన రాజ్ ప్రాణాలు కోల్పోయింది. బెంగళూరులోని ఓ ప్రైవేటు హాస్పిటల్ లో సర్జరీ చేయించుకున్న తర్వాత ఆమె ప్రాణాలు విడిచినట్టు సమాచారం. ఫ్యాట్ ఫ్రీ సర్జరీకి అంగీకారం తెలిపి, మే 16న ఉదయం శస్త్రచికిత్స కోసం ఆమె ఆసుపత్రిలో చేరింది. సర్జరీ తర్వాత ఆమె ఆరోగ్యం క్షీణించింది. సాయంత్రం సమయానికి ఊపిరితిత్తుల్లోకి నీరు చేరడం మొదలైంది. ఆ తర్వాత ఆమె [...]
  • in

    ‘pelli sandadi’ girl Sreeleela to make bollywood debut soon!

    ఈమధ్య హీరోయిన్లకు ఎక్కువగా ఫేమ్ రావాలంటే చాలా సినిమాల్లో నటించాల్సిన అవసరం లేదు. చేసింది ఒక్క సినిమానే అయినా.. దాని ద్వారా ఎక్కువమంది ప్రేక్షకుల దృష్టిలో పడితే చాలు. ప్రస్తుతం తెలుగులో అలా చాలామంది హీరోయిన్లు తక్కువ సినిమాలతోనే తమ హవా చూపిస్తున్నారు. అందులో ఒకరు శ్రీలీల. ఇక టాలీవుడ్‌లో సత్తా చాటుతున్న ఈ బ్యూటీ.. త్వరలోనే బాలీవుడ్‌లో కూడా ఎంట్రీ ఇవ్వనుందట. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు ఏ నటిని అయినా.. అతిలోక సుందరిగానే చూపిస్తారు. అలాంటి [...]
  • in

    shruthi haasan ended the flop streak of these star heroes!

    సూప‌ర్ స్టార్‌ మ‌హేష్ బాబు, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌.. ఈ ముగ్గురూ టాలీవుడ్‌లో కొన‌సాగుతున్న టాప్ హీరోలే. ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతున్న ఈ హీరోల‌కు ఒక హీరోయిన్ మాత్రం బాగా క‌లిసొచ్చింది. ఆమె ఎవ‌రో కాదు శ్రుతి హాస‌న్‌. `అనగనగా ఓ ధీరుడు` సినిమాతో టాలీవుడ్‌లో కెరీర్ స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ.. అన‌తి కాలంలోనే స్టార్ స్టేట‌స్‌ను ద‌క్కించుకుంది. ఈ క్ర‌మంలోనే మ‌హేష్‌, ప‌వ‌న్‌, బ‌న్నీల‌కు ల‌క్కీ [...]
Load More
Congratulations. You've reached the end of the internet.