Film body revokes ban on Ranveer Singh!
డాన్ 3’ సినిమా స్క్రిప్ట్ మార్పుల విషయంలో హీరో రణ్‌వీర్ సింగ్, నిర్మాత ఫర్హాన్ అక్తర్ మధ్య వివాదం చెలరేగింది. సినిమా ఆలస్యం కావడం వల్ల తమకు భారీ నష్టం వాటిల్లిందని, రూ.45 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని నిర్మాతలు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ (FWICE) మే 25న రణ్‌వీర్‌పై బ్యాన్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై రణ్‌వీర్ సింగ్ చట్టపరంగా స్పందిస్తూ FWICE సంస్థకు లీగల్ [...]










