in

etv prabhakar daughter Divija Makes Her Heroine Debut!

టీవీ ఆర్టిస్ట్ ప్రభాకర్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఆయన్ను బుల్లితెర మెగాస్టార్ అంటారు కొందరు. ఆయన కుమారుడు చంద్రహాస్ హీరోగా సినిమాలు చేశారు. యాటిట్యూడ్ స్టార్ అని పేరు తెచ్చుకున్నారు. ప్రభాకర్ కుమార్తె కూడా సినిమాలు చేస్తున్నారు. సీరియళ్లు, సినిమాల్లో బాలనటిగా దివిజా ప్రభాకర్ చేశారు. ఇప్పుడు ఆమె కథానాయికగా సినిమాలు చేస్తున్నారు..

అందులో ‘వెంకట్రామయ్య గారి తాలూకా’ ఒకటి. జూలై 18న విడుదల అవుతోంది. ‘హే చికీతా’ మరొకటి. జూలై 24న విడుదలకు సిద్ధమైంది. దివిజా కథానాయికగా రూపొందుతున్న ‘హే చికీతా’ సినిమాలో అభినవ్ మణికంఠ కథానాయకుడు. తన్మయి ఖుషి మరొక ప్రధాన పాత్ర పోషించారు. తెలుగు ప్రేక్షకులకు ‘హే చికీతా’ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘బద్రి’ సినిమాలోని పాట. ఆ సాంగ్ మొదటి పదాన్ని టైటిల్‌గా వాడటమే కాదు..పాటలో పవన్ స్టిల్ సైతం వాడేశారు..!1

Finally, trivikram and ntr ‘God of War’ Announced!

kayadu lohar in suriya and jai bhim’s director next!