rajinikanth to romance milky beauty in his next?
రజనీకాంత్ జైలర్ సినిమాను షూటింగ్‌ను మొదలుపెట్టేందుకు జోరుగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ వారంలోనే సినిమా సెట్స్‌పైకిరానుంది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి బీస్ట్, డాక్టర్ సినిమాల ఫేమ్ నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్ మొదలుపెట్టేందుకు రెడీ అవుతున్నా రజనీకాంత్ మినహా మిగిలిన నటీనటుల వివరాల్ని చిత్ర యూనిట్ వెల్లడించలేదు. ముఖ్యంగా ఈ సినిమాలో రజనీకాంత్‌కు జోడీగా నటించే హీరోయిన్ ఎవరనేది కోలీవుడ్ ప్రేక్షకుల్లో ఆసక్తికరంగా మారింది.. ఆ లక్కీఛాన్స్ మిల్కీబ్యూటీ తమన్నాకు దక్కినట్లు సమాచారం. [...]











