Malayali girl Anupama Parameswaran In DJ Tillu 2!
డీజే టిల్లు' సక్సెస్ తర్వాత సిద్ధు చాలా మారిపోయాడని, గర్వం పెరిగిందని చాలా రూమర్స్ టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్నాయి. అందుకే డీజే టిల్లు నుండి దర్శకుడు, హీరోయిన్ కూడా తప్పుకున్నారని గుసగుసలు వినిపించాయి. కానీ కారణం ఏదైనా డీజే టిల్లు సీక్వెల్ నుండి దర్శకుడు విమల్ కృష్ణ, హీరోయిన్ నేహా శెట్టి తప్పుకున్నారు. దీంతో ఓ మలయాళ ముద్దుగుమ్మ ఈ సీక్వెల్‌లో హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసిందని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే డీజే టిల్లు సీక్వెల్ షూటింగ్ ప్రారంభమయ్యింది. [...]










