Director Vassisht To Charge Shocking Remuneration For Bimbisara 2?
బింబిసారతో అందరి దృష్టిని ఆకర్షించాడు వశిష్ఠ. తక్కువ బడ్జెట్ తో అద్భుతమైన చిత్రం అందించాడని అందరూ మెచ్చుకున్నారు. కానీ బింబిసారకు ముందు వశిష్ఠ చాలా ఏళ్ళు స్ట్రగుల్ అయ్యాడు. కానీ తన డెబ్యూ మూవీ రాత మార్చేసింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయంతో ఒక్కసారిగా పారితోషికం మూడు కోట్లకు పెరిగిపోయింది. బింబిసారకు వశిష్ఠకు పెద్దగా పారితోషికం ఇవ్వలేదు కళ్యాణ్ రామ్. నెల జీతానికి పనిచేసాడు. కానీ చిత్రం హిట్ అయితే సీక్వెల్ కు భారీ రెమ్యునరేషన్ [...]











